Sukmara Veeradi

సుకుమార వీరాధి వీర ధీర సొగసంతా నీకోసమేరా రారా
అతిలోక సౌందర్య వతివే యువతీ దివినుండి దిగివచ్చినావా నాకై
అతిలోక సౌందర్యవతివే ఏ ఏ ఏ ఏ

నాలో వలపుల జ్వాలలు రేపే నవ మోహనవుడవురా
నీకె అంకితమయ్యానురా
నా తఫమునకే ఫలమై వెలిగే నవ మోహినివేలే చెలియా
విజయుడు నీవాడులే
నీ కౌగిలిలో ఊయలలూగే
నీ కౌగిలిలో ఊయలలూగే నాదే నాదే భాగ్యములే
సుకుమార వీరాధి వీర ఆ ఆ ఆ ఆ

తనివే తీరని ఈ అనురాగం
తనివే తీరని ఈ అనురాగం
కలకాలం మనదే
విజయా ఆ ఆ ఆ ఆ ఆ కలకాలం మనదే
తావులు వీడని పూవులు వాడని
తావులు వీడని పూవులు వాడని
ఆమని మనదేలే
ఈ ఈ ఈ ఆమని మనదేలే
ఇరువురమొకటై మురిసే వేళా
ఇరువురమొకటై మురిసే వేళా
ఇదియే ఇదియే స్వర్గములే
ఆఆఆఆఆఆఆఆ



Credits
Writer(s): Dasarathi, T V Raju
Lyrics powered by www.musixmatch.com

Link