Kuchipudi

కూచిపూడికైనా ధిరనన
కొంగుపూలకైనా తకధిమి
క్యాట్ వాక్ కైనా జననన దేనికైనా రెడీ
ఆనాటి బాలుణ్ణి ఈనాటి రాముణ్ణి
తెలుగింటి కారం తింటూ కలలనుకంటూ పెరిగిన కుర్రోణ్ణి
కూచిపూడికైనా ధిరనన
కొంగుపూలకైనా తకధిమి
క్యాట్ వాక్ కైనా జననన దేనికైనా రెడీ

శివధనుస్సునే విరిచిన వాడికి
గడ్డిపరకనే అందిస్తే వాటే జోక్ వాటే జోక్
హాలహలమే మింగిన వాడికి
కోలాపెప్సి కొట్టిస్తే వాటే జోక్ వాటే జోక్
మాన్లీ ఫోజులు మధుర వాక్కులు మ్యాజిక్ చూపులు నాసిరులు
ఒళ్లే కళ్లుగ మెల్ల మెల్లగ నోళ్లే విప్పరా చూపరులు
ఆబాలగోపాలం మెచ్చేటి మొనగాణ్ణి
తెలుగింటి కారంతో మమకారాన్నే
రుచి చూసిన చిన్నోణ్ణి
కూచిపూడికైనా ధిరనన
కొంగుపూలకైనా తకధిమి
క్యాట్ వాక్ కైనా జననన దేనికైనా రెడీ దేనికైనా రెడీ



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link