Suvvi Suvvi Suwala

సువ్వి సువ్వి సువ్వాలా
మువ్వ గోపాల
నవ్వి నవ్వి ఈవేళ
రవ్వలు రేపాల

గువ్వా గువ్వా వెన్నెల గువ్వా
నా కన్నుల గూటికి రావా
పువ్వా పువ్వా పున్నమి పువ్వా
నీ నవ్వుల కాంతిని తేవా
ఏ మబ్బుల మాటున ఉన్నావో గువ్వా
ఏ కోవెల ఉండని అడవుల్లో గువ్వా
నన్నొదిలేసావా

సువ్వి సువ్వి సువ్వాలా
మువ్వ గోపాల
నవ్వి నవ్వి ఈవేళ
రవ్వలు రేపాల



Credits
Writer(s): Chembolu Seetharama Sastry, M M Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link