Ee Gaali Ee Nela

ఈ గాలి ఈ నేల వీటిని మించి స్వర్గం వేరే
కావాలా పచ్చదనం పసుపు ధనం మాకు సిరులమ్మ
మా పల్లెసీమ భూదేవి కుంకుమ మా పల్లెసీమ భూదేవి కుంకుమ "" ఈ గాలి"""
కమ్ముకునే చీకటికి కమ్మని జోలాల ఊయల పాటలు పాడుదాం
చేరుకునే వేకువకీ రమ్మని రంగుల
ముగ్గుల బాటలు చూపుదాం
యేటి ఊయలలు ఊగే పడవల సంగీతం
జానపదమూల సాగే పని పాటుల గీతం
చల్లదనం తల్లిగుణం ఉన్న ఊరమ్మ
మా పల్లెసీమ పంచేది ప్రేమ " 2 " "" ఈ గాలి ""
కోవెలలో పావురమే దేవుడు పంపిన దీవెన
తానని అన్నది
గుండెలలో నమ్మకమే చెట్టును పుట్టను
భక్తి గా పూజిస్తున్నది
నేల తల్లికి చేలే చీరలు నేస్తాయి
మల్లె కొమ్మకి పూలై తారలు వస్తాయి
నల్లధనం పల్లగుణం లేని మనసమ్మ
మా పల్లెసీమ ముతైదువంమ్మా "2" "" ఈ గాలి ""



Credits
Writer(s): Chembolu Seetharama Sastry, M M Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link