E Therugananu

శ్రీరఘునందన.సీతా రమణా!
శ్రితజనపోషక రామా!
కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నది కానుపు రామా!

ఏ తీరుగ నను దయజూజెచదవో ఇనవంశోత్తమ రామా!
నా తరమా భవసాగరమీదను నళినదళేక్షణ రామా!

వాసవ కమల భవా సురవందిత వారధి బంధన రామా!
భాసుర వర సద్గుణములు కల్గిన భధ్రాద్రీశ్వర రామా!

ఏ తీరుగ నను దయజూజెచదవో ఇనవంశోత్తమ రామా!

జయ జయ రాం . జయ జయ రాం . జయ జయ రాం . జయ జయ రాం .
జయ జయ రాం . జయ జయ రాం . జయ జయ రాం . జయ జయ రాం .
జయ జయ రాం . జయ జయ రాం . జయ జయ రాం . జయ జయ రాం .



Credits
Writer(s): M.m. Keeravani, Ramadasu
Lyrics powered by www.musixmatch.com

Link