Randi Yuthsahinchi Paadudhamu

రండి యుత్సాహేంచి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే
1.రండి కృతజ్ఞత స్తోత్రముతో- రారాజు సన్నిధి కేగుదము
సత్ప్రభు నామము కీర్థనలున్- సంతోషగానము చెయుదము
2.ఆ ప్రభు సన్నిధి మోకరించి – ఆయన ముందర మ్రొక్కెదము(3)
ఆయన మాటలు గైకొనిన – నయ్యావి మనకెంతో మేలగును
తండ్రి కుమార శుద్దాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక



Credits
Writer(s): Pranam Kamlakhar, Samuyelu Pakyanadhamu
Lyrics powered by www.musixmatch.com

Link