Aakatayi Okkadanta

హెయ్ ఆకతాయి ఒక్కడంట రాలుగాయి ఒక్కడంట
కాసేరు ఈదులంటే ఏసేరు కన్నమంట దొంగ దొంగ, దొంగ దొంగ
చిక్కిన చిల్లరంత మూట గట్టి సంచిలోన
దూకేను గోడలంట దుమ్ముకొట్టి కళ్ళలోన దొంగ దొంగ, దొంగ దొంగ

హెయ్ ఆకతాయి ఒక్కడంట రాలుగాయి ఒక్కడంట
కాసేరు ఈదులంటే ఏసేరు కన్నమంట దొంగ దొంగ, దొంగ దొంగ
చిక్కిన చిల్లరంత మూట గట్టి సంచిలోన
దూకేను గోడలంట దుమ్ముకొట్టి కళ్ళలోన దొంగ దొంగ, దొంగ దొంగ

Credits
Writer(s): A R Rahman, Rajashri
Lyrics powered by www.musixmatch.com

Link