Konchem Neeru Konchem Nippu

కొంచం నీరు కొంచం నిప్పు
ఉన్నాయి నా మేనిలోన
కొంచం గరళం కొంచం అమృతం
ఉన్నాయి నా కళ్ళల్లోన
కొంచం నరకం కొంచం స్వర్గం
ఉన్నాయి నా గుండెల్లోన
చంద్రలేఖ చంద్రలేఖ
చంద్రలేఖ చంద్రలేఖ
కొంచం నీరు కొంచం నిప్పు
ఉన్నాయి నా మేనిలోన

నా కలలో ఎవరో ఒచ్చే
నా కనుల వెలుగై నిలిచే
ఓ స్వాతి చినుకై కురిసే
అహ నా మదిలో మెరుపై మెరిసే
ఈ పెదవి విరి తేనె మడుగంట
అహ నా వగలే దరి లేని వగలంట
నేడు ఈ భూమికే నీ కోసం దిగివచ్చే ఈ తార
తోడుగ వస్తే మురిపాలు తీరేరా
కాలాలు వడగేస్తే బంగారం ఈ వన్నె
నీ ఓర చూపుల్లో వరహాలే ఒలికెనే
నీ నవ్వుల పువ్వుల్లో ముత్యాలే దొరికెనే
ఊరించే వంపుల్లో హరివిల్లే విరిసేనే

కొంచం నీరు కొంచం నిప్పు
ఉన్నాయి నా మేనిలోన
కొంచం గరళం కొంచం అమృతం
ఉన్నాయి నా కళ్ళల్లోన
కొంచం నరకం కొంచం స్వర్గం
ఉన్నాయి నా గుండెల్లోన
చంద్రలేఖ చంద్రలేఖ
చంద్రలేఖ చంద్రలేఖ

మనసైన నీ వాడు వినువీధిన వస్తాడే
అందాలకు బహుమతిగా సిరివెన్నెలనిస్తాడే
కొంచం నీరు కొంచం నిప్పు
ఉన్నాయి నా మేనిలోన
కొంచం గరళం కొంచం అమృతం
ఉన్నాయి నా కళ్ళల్లోన
కొంచం నరకం కొంచం స్వర్గం
ఉన్నాయి నా గుండెల్లోన
చంద్రలేఖ చంద్రలేఖ
చంద్రలేఖ చంద్రలేఖ



Credits
Writer(s): A R Rahman, Rajashri
Lyrics powered by www.musixmatch.com

Link