Anandamagu Mukthi

ఆనందమగు ముక్తి యే నా మందిరము
ఆనందమగు ముక్తి యే నా మందిరము
జ్ఞాని మానుగ జూచు దాని సుందరము
ఆనందమగు ముక్తి యే నా మందిరము
ముందు నా మనసు దేవునికప్పగింతు
అందరి సస్మతుల్యముగా ప్రేమింతున్
సందేహ రాహిత్య సరణిలో నిల్తు
సందేహ రాహిత్య సరణిలో నిల్తు
పొందబోయెడి ముక్తి భువి యందే గాంతు

ఆనందమగు ముక్తి యే నా మందిరము
ఆనందమగు ముక్తి యే నా మందిరము
బహు శోధనలు నాపై బడి వచ్చునపుడు
బహు శోధనలు నాపై బడి వచ్చునపుడు
నహితాంధతమము నన్నడ్డుకొన్నపుడు
నిహబాధలన్నీ నన్నెందిరించినపుడు
నిహబాధలన్నీ నన్నెందిరించినపుడు
అహహ యేసునివల్ల నమృతుండ నెపుడు

ఆనందమగు ముక్తి యే నా మందిరము
ఆనందమగు ముక్తి యే నా మందిరము

నా నీ మారుగ జూచు వాని సుందరము
ఆనందమగు ముక్తి యే నా మందిరము



Credits
Writer(s): Pranam Kamlakhar, Purushotam Chowdary
Lyrics powered by www.musixmatch.com

Link