Unna Patuna

ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా
యెన్నశక్యము పాపము లన్ని మోపుగ వీపుపైబడి
యున్న విదె నడలేక తొట్రిలు చున్నవాడను
నన్ను దయగను ॥ఉన్న॥
Lord Jesus!
Your kind in rich in your mercy
I am a Sinner forgive me
Give me Grace in your precious name Amen

కడు బీదవాడ నంధుడను దైర్భాగ్యుడను
జెడిపోయి పడి యున్నాను – సుడివడిన నా మదికి
స్వస్థత జెడిన కనులకు దృష్టి భాగ్యము – బడయవలసిన వన్ని
నీచే బడయుటకు నా యొడ యడా యిదె



Credits
Writer(s): Pranam Kamlakhar, Purushotam Chowdary
Lyrics powered by www.musixmatch.com

Link