Vippapoola

విప్ప పూల చెడ్డ సిగల దాచిన విల్లమ్మలన్నీ
నీకిస్త తమ్ముడా... నీకిస్త తమ్ముడా
లహర్ జ్వాల దారిలోన దాచిన పళ్ళెమ్మలన్నీ
నీకిస్త తమ్ముడా చల్... నీకిస్త తమ్ముడా
గార్ల రైలు దారిలోన పల్లె రైతుల్
నీకిస్త తమ్ముడా పల్ ... నీకిస్త తమ్ముడా
అరె రూపాయి కొండలొన తోసిన సిపాయి పెట
నీకిస్త తమ్ముడా పల్ ... నీకిస్త తమ్ముడా

వడ్డాపాడు... అరే వడ్డాపాడు... అరె వడ్డాపాడు
పోతుగడ్డ గరుడ భద్ర మెరుపు దాడి
నీకిస్త తమ్ముడా... నీకిస్త తమ్ముడా
ఆవిరి కొండల కోనల పారిన వీరుల రక్తం
నీకిస్త తమ్ముడా... నీకిస్త తమ్ముడా
ఉడాసింగి కొండలోన కోసిన పూలన్నీ ఎరి
నీకిస్త తమ్ముడా చల్... నీకిస్త తమ్ముడా
అరె జాగిత్యాల జైత్రయాత్ర ఇండర్ వెల్లి అమరత్వం
నీకిస్త తమ్ముడా పల్. నీకిస్త తమ్ముడా

రాయలసీమ... అరె రాయలసీమ... అరే రాయలసీమ...
రాళ్ళలోని రతనాల మాలలలి
నీకిస్త తమ్ముడా. నీకిస్త తమ్ముడా
అరె రక్త వసంతాలాడే దండా కరణ్యమంతా
నీకిస్త తమ్ముడా పల్. నీకిస్త తమ్ముడా
పానిగ్రాహి కత్తి పాట మళ్ళీ పసి పాప నవ్వు
నీకిస్త తమ్ముడా పల్... నీకిస్త తమ్ముడా
అరే కైలాసం కళ్ళ వెలుగు వెంపాటకు చురుకు చూపు
నీకిస్త తమ్ముడా పల్... నీకిస్త తమ్ముడా
నీకిస్త తమ్ముడా... నీకిస్త తమ్ముడా



Credits
Writer(s): Vandematharam Srinivas, Shivasagar
Lyrics powered by www.musixmatch.com

Link