Ventapaduthundhi

వెంట పడుతుంది చూడు
కనపడని మంట ఏదో
బదులు అడిగింది నేడు వినపడని విన్నపమేదో
మది మునిగిపోయే మత్తులో
మధురమైన యాతనేదో
బయట పడదిలా ఓ
వెంట పడుతుంది చూడు

సాహిత్యం: సిరివెన్నెల: వాన కమలాకర్: చిత్ర



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, Kamalakar
Lyrics powered by www.musixmatch.com

Link