Atu Amalapuram

అటు అమలాపురం... ఇటు పెద్దాపురం... మద్య గోధావరీ
దాటేందుకు బోటున్నది రాసంతకి తస్సాదియ్యా
అటు అమలాపురం... ఇటు పెద్దాపురం... మద్య గోధావరీ

కోనసెమలో కూరగాయలు... గోధారిలో కుర్రమేనులు
గంపలు రెండు అమ్మకానికి రెడీ రెడీ రయ్యో
తోటకూర గోంగూర బచ్చలకూర కొత్తిమీర కరేపాకూ
ఎండ్రొయ్లు పచ్చిరొయ్లు బొంబిడాయలు పీతలు పిత్తపరిగలూ
పైజంగిడలో ఎజిటేరియను కొంటావా మావా
కింది గంపలో నాన్-ఎజిరేరియను కావాలా బావా
సూపరు బజారు నేనే అనుకో గంప దింపుకొని సరుకు చూసుకో
సూపరు బజారు నేనే అనుకో గంప దింపుకొని సరుకు చూసుకో
బేరమాడుకో తస్సాదియ్యా...

అటు అమలాపురం... ఇటు పెద్దాపురం... మద్య గోధావరీ

తప్పుడు కథలా అప్పలరాజూ... జతగా ఎక్కు కోటిపల్లిలో
కాకినాడకో మామిడేటకో రూటుమార్చకయ్యో
తోటకూర గోంగూర బచ్చలకూర కొత్తిమీర కరేపాకూ
ఎండ్రొయ్లు పచ్చిరొయ్లు బొంబిడాయలు పీతలు పిత్తపరిగలూ
పెద్దాపురము సంతకేగినా కాడికి రావయ్యో
గంపలోని సరుకంతా ఎంతో నాణ్యమైనదయ్యో
హోలుసేలుగా బేరమాడుకో ఒకటె మాటా ఒకటే రేటూ
హోలుసేలుగా బేరమాడుకో ఒకటె మాటా ఒకటే రేటూ
రైటు చేసుకో తస్సాదియ్యా...

అటు అమలాపురం... ఇటు పెద్దాపురం... మద్య గోధావరీ



Credits
Writer(s): J B, Bhuvanchandra
Lyrics powered by www.musixmatch.com

Link