Andamaina Kundanala Bomma

కింగ్ ఫిషర్ బీర్ ఓపెన్ చేయబోతే
ఓపెనర్ జారిపోయే వీడి గుండె ఓపెనైపోయే
మెట్లు దిగి ఫాలో చేసి కింద చూడబోతే
అంతలోనే మాయమాయే
వాడి మనసు దాటి వెళ్ళిపోయే
అల్లంత దూరాన చుక్కలాగా మెరువగా
బైక్ వాడు స్టార్ట్ చేస్తే
రైలు గేటు దాటి వెళ్ళిపోయే
వేడి గుండె గిల్లి వెళ్ళిపోయే
అల్లంత దురాన చుక్కలాగా మెరవగా
బైక్ వాడు స్టార్ట్ చేస్తే
రైలు గేటు దాటి వెళ్ళిపోయే
వేడి గుండె గిల్లి వెళ్ళిపోయే

అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా
అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా
ఏ ఇంటి వనితో మరి
నా ఎద మీటి పోయే చెలి
ఏచోట ఉందో మరి నా ప్రియమైన ఆ సుందరి

అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా

అనుకోకుండానే నేను చూశాను ఆమెను...
ఆపై వీల్లేక ఆమెతో పాటు నా మనసును
అనుకోకుండానే నేను చూశాను ఆమెను...
ఆపై వీల్లేక ఆమెతో పాటు నా మనసును
ఎక్కడని వెతకాలి ఆ ప్రేమను
చూడకుండా ఉండలేను ఏం చెయ్యను
ఏమో.ఏ మేడల్లో దాగి ఉందోరా
అనుకోకుండానే నేను చూశాను ఆమెను...
ఆపై వీల్లేక ఆమెతో పాటు నా మనసును

ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి
చూపుల వల వేసి తీసుకెళుతోంది తన వెంబడి
ఒక్కసారి చేరాలి ఆ నీడను
విన్నవించుకోవాలి ఈ బాధను
ప్రాణం... పోతున్నట్టుగా ఉందిరా
అనుకోకుండానే నేను చూశాను ఆమెను...
ఆపై వీల్లేక ఆమెతో పాటు నా మనసును



Credits
Writer(s): Gantadi Krishna, Varikuppala Yadagiri
Lyrics powered by www.musixmatch.com

Link