Thara Thaluku Thara

తార తళుకు తార తనివి తీర పలుకుగా
ధార ప్రణయ ధార మనసు ద్వారా చిలకగా
కొలువుంటాగా
కనుల ఎదర
కలిసుంటాగా
బ్రతుకు చివర

తార తళుకు తార తనివి తీర పలుకుగా
ధార ప్రణయ ధార మనసు ద్వారా చిలకగా

(సస ససగారిని
సస ససగారిని
సస ససగారిని)

నిను కలిసిన నిమిషమున కవినవనా
నువ్వు కలవని తరుణమున కలతవనా
నడిరేయి పగలవ్వనా
ఒడి చేరి సగమవ్వనా
(దాపమ గరిసని)

తార తళుకు తార తనివి తీర పలుకుగా
ధార ప్రణయ ధార మనసు ద్వారా చిలకగా

నువ్వు నడచిన అడుగులకు మడుగవనా
నువ్వు వెలసిన మమత గుడి గడపవనా
జడ నిండా పూలవ్వనా
తడి కంట పూజించనా
(దాపమ గరిసని)

తార తళుకు తార తనివి తీర పలుకుగా
ధార ప్రణయ ధార మనసు ద్వారా చిలకగా



Credits
Writer(s): Chandrabose, Ramana Gogula
Lyrics powered by www.musixmatch.com

Link