Thara Thaluku Thara

సనిసగ సనినిప
సనిసగ సనినిప

తార తళుకు తార
తనివి తీరా పలుకుగా
ధార ప్రణయ ధార
మనసు ద్వారా చిలకగా
కొలువుంటాగా కనుల ఎదర
కలిసుంటాగా బ్రతుకు చివర

తార తళుకు తార
తనివి తీరా పలుకుగా
ధార ప్రణయ ధార
మనసు ద్వారా చిలకగా
(ససస ససగరిని ససస ససగరిని ససస ససగరిని)

నిను కలిసిన
నిమిషమున కవినవనా
నువ్వు కలవని
తరుణమున కలతవనా
నడిరేయి పగలవ్వనా
ఒడి చేరి సగమవ్వనా (దపప గరిసానిస)
తార తళుకు తార
తనివి తీరా పలుకుగా
ధార ప్రణయ ధార
మనసు ద్వారా చిలకగా

నువ్వు నడచిన
అడుగులకు మడుగవనా
నువ్వు వెలసిన
మమత గుడి గడపవనా
జడ నిండా పూలవ్వనా
తడి కంట పూజించనా (దపప గరిసానిస)
తార తళుకు తార
తనివి తీరా పలుకుగా
ధార ప్రణయ ధార
మనసు ద్వారా చిలకగా



Credits
Writer(s): Chandrabose, Ramana Gogula
Lyrics powered by www.musixmatch.com

Link