Maar Maar

సాకి: హెయ్ మారే మారే మారే మారే మారే మారే
మారే మారే మారే మారే మారే
అ: ఏయ్ మార్ మార్ మార్ మార్
మార్ పిల్లా మార్ జోర్ జోర్ జోర్ జోర్ జంబయి రే జోర్
కో: జోర్: జోర్: జోర్: జోర్ జంబయి రే జోర్
ఆ: యార్ యార్ యార్ యార్ ఖానా తయ్యార్
మోర్ మోర్ మోర్ వెజ్ కావాలా మోర్
కో: మోర్ మోర్ మోర్ వెజ్ కావాలా మోర్
అ: ఆకొక్కలిస్తవా... కోరస్: హొవ్వాయే...
అ: అత్తర్లే పూస్తవా... కోరస్: హొవ్వాయే
ఆ: సందేళకొస్తవా... కోరస్: హొవ్వాయే
ఆ: సరదాలే చేస్తవా... కోరస్: హొవ్వాయే
అ: యమహొ నా జాంగ్రీ మస్తుందిరే...
మార్ మార్ మార్ గోల్ మాలేరే
గుడివాడ సందులో గుంటూరు గొందులో...
తొక్కుడు బిళ్లాడదాం రావే పోరీ
ఆ: ఒంగోలు గిత్తలా పల్నాటి పుంజులా
పైపైన పడకురో హొరా హొరీ అ:||హే మార్ మార్||
అ: అటో గంటా ఇటో గంటా కన్నుకొట్టు నిన్ను చూసుకుంటా
ఆ: ఇలా వెంట భలేగుంటా
చలే పుట్టు కొంటూ పట్టు కొంటే జంటా
అ: హే... అబ్బో నీ అబ్బోరే నీ అందం
సబ్బోరే అత్తర్లా నాక్కొంచెం రుద్దేసెయ్ వే
ఆ: అయ్యారే హంగోరే సయ్యాన సంగోరే
వయ్యారి జాతర్లే జరిపించొరే
అ: ఏయ్ ... మాటల్లో మరదలా పొద్దేజారే
మార్ మార్ మార్ ముద్దుమారే...
రోజూ వస్తుంటావు నోరే ఊరిస్తావూ
తీరా నే పూలు తెస్తే తిరిగి చూడవు...
ఆ: ఏయ్ ... తలపడితే కదలవు నా కొంగే వొదలవు
పడుచు పళ్ళ పరుశురామ చిలకే నువ్వు
ఆ: ఏయ్ బిలాలిస్తడే మడత పెడతడే మసాలేస్తడే
అ: అలా వస్తది ఇలా చూస్తది టలాయిస్తది
ఆ: అబ్బ సుబ్బర సొగ్గాడే అంబలగిరి గిజిగాడే
అ: సిగ్గులోరి మొగ్గలాగ ముడుచుకొంటదే
ఆ: ఇదేనంటా నీతో తంటా ఇలా పట్టపగలే చుట్టుకోకు చుట్ట
అ: ఒసేయ్ పిట్టా పూలబుట్టా నిన్ను పట్టకుండ యిడిసేది ఎట్టా
ఆ: హేయ్... నవ్వుంటే చాంగోరే నా పైట చెంగోరే
ఏకంగా చుక్కల్లో ఎగిరిందోరే
అ: నీ ఒళ్ళే బంగారే నిలువెలా బంగోరే
నా ఒళ్లో పడిపోతే తలకిందులే
ఆ: మాపట్లో మాపల మంచిత్తరే
మార్ మార్ మార్ మజా మార్
అ: ఈయేల సెగలకు నాకడ్డు తగలకు
నా వేడి చల్లారక జారేపోదు
ఆ గడియైన వొదలకు కొంగైనా ఇడవకు
తెల్లార్లు నువ్వింక నిదరే పోకు...
అ: మార్ మార్ మార్ మర్ ||మార్ మార్||



Credits
Writer(s): Sahithi, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link