Emantha Neram

ఏమంత నెరం చేసానొ నేను
ప్రేమను అలసుగా చూడకె చెలి

ఏంచూసి నేస్తం అయ్యవొ నాకు
మనసును అడగవే నిజాలేంటనీ
నిట్టూర్పు నీవల్లె
ఓదార్పు నువేలే
నీ చూపు మంటల్లొ గాయలు నావేలే
పన్నీటి జల్లు నువ్వు చిలకరించిన
కన్నీటి బొట్టు నన్ను కనుకరించున

గడిచిన కాలం తిరిగిరాదుగా
రెపటి దారిలొ వెలుగులెదుగా
బదులె లేని ప్రశ్నగా
ఎటు వైపు కదలలెనుగా
మనసెమొ నిన్ను మరువలెదుగా
మరలా నిన్ను కలవలెదుగా
క్షణమొ మరణం సాక్షిగా
బ్రతికి ఉన్న నువ్వె శ్వాసగా

మౌనమై నువ్వుంటే
ప్రాణమె ఆగెన
కారణం లెనె లెని దూరలు ఎందుకు నీకైన
ప్రెమ పలుకై రామ్మా
నెడె బదులివమ్మా

ఏమంత నెరం చేసానొ నేను
ప్రేమను అలసుగా చూడకె చెలి
ఏంచూసి నేస్తం అయ్యవొ నాకు
మనసును అడగవే నిజాలేంటనీ

ఆరాటంగ నింగికి ఎగసినా
కెరటంలాగ విరిగి పొయాను
ఎదలొ రేగే ఘోషను
లోలోనే ఎల దాచను
ధొసిలినిండిన ప్రెమ ధారను
గుండెకు కానుక చెయలెను
శాసించె నుదిటి రాతను
వేరేలా ఎలా మార్చను
ఊహల్లొ నీ రూపం ఎంతగా తొడున్నా
మాటలొ నిన్నె చూడక తెల్లారెన నాకైనా
ప్రెమ పలుకై రామ
నెడె బదులివమ్మా

ఏమంత నెరం చేసానొ నేను
ప్రేమను అలసుగా చూడకే చెలి
ఏంచూసి నేస్తం అయ్యవొ నాకు
మనసును అడగవే నిజాలేంటనీ



Credits
Writer(s): Ramajogayya Sastry, Kenny Abhiman
Lyrics powered by www.musixmatch.com

Link