Matalu Rani

మాటలురాని మనసు చేసే మౌన గారడీ ఏమిటిది
ఇచ్చుటె కానీ పొందలేని పిచ్చి ప్రేమకు సాక్ష్యమిది
ఎవరేమి అన్న వినదే
తనదయిన తీరు తనదే
మనసంటే తియ్యని మాంటెనులే

మాటలురాని మనసు చేసే మౌన గారడీ ఏమిటిది
ఇచ్చుటె కానీ పొందలేని పిచ్చి ప్రేమకు సాక్ష్యమిది

నీవు కనులలో ఆమె ప్రతిమలో నిలుపుకున్నవి నిజామా
నిన్న కలగని నేడు సెలవని ప్రేమాకింతటి బలమా
చిరునవ్వు నీడలో తను కోరే వాణితో
జరిగే ఈ వేడుక జరిపించే ప్రేమిక
మనసంటే తియ్యని మాంటెనులే

మాటలురాని మనసు చేసే మౌన గారడీ ఏమిటిది
ఇచ్చుటె కానీ పొందలేని పిచ్చి ప్రేమకు సాక్ష్యమిది

రాని అతిథికి గుండె తలపులు తెరిచి ఉంచిన మనసా
ఇంద్రధనుస్సును ఎంత వలచిన చేతికందదు తెలుసా
నది వంటి ప్రేమలో ఎదురీత ఎందుకో
కధలేని పాత్రలా
కదిలే ఓ నేస్తమా
మనసంటే తియ్యని మాంటెనులే

మాటలురాని మనసు చేసే మౌన గారడీ ఏమిటిది
ఇచ్చుటె కానీ పొందలేని పిచ్చి ప్రేమకు సాక్ష్యమిది
ఎవరేమి అన్న వినదే
తనదయిన తీరు తనదే
మనసంటే తియ్యని మాంటెనులే



Credits
Writer(s): S.a.raj Kumar, Suddhala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link