Pothe Ponee Poraa

పోతే పోనీ పోరా
ఈ ప్రేమల ఇలలో గెలిచినదెవడు రా
పోతే పోనీ పోరా

(పోనీ

పోనీ)

ఒక్కడైనా ఉన్నాడా ఈ loveలో లాభం పడ్డోడు
అరె ఎవ్వడైనా ఉన్నాడా ఈ प्यारలో happy అయినోడు
అరె ఒక్కడైనా ఉన్నాడా ఈ loveలో లాభం పడ్డోడు
అరె ఎవ్వడైనా ఉన్నాడా ఈ प्यारలో happy అయినోడు
తాతల నుంచి ఇప్పడిదాక loveకు end-ఎ tragedy
Seriousగా ప్రేమించామ అయిపోతాం రా comedy
ఈ ప్రేమా దోమా లేదురా మామా
గుండెను ఖైమా కొడతారు మామా
ఇప్పుటి నుంచి love అనే మాటను ban-ఎ చేయ్యరో

(దేవదాసు అవ్వకు boss-u
మజ్ను లాగా మారకు boss-u
ఈ காதல் బాదల్ ఏది వద్దు
తియ్యారా మామా మందు glass-u
इश्क़ లేదు
లేదురా boss-u
Risk-u లేదు
లేదురా boss-u
ఈ दिल ప్రేమ mixing కన్నా
Quarter water mixing మిన్న)

(పోనీ

పోనీ

పోనీ

పోనీ

పోనీ)

పోరి చూపు సోకిందంటే
సావు డొప్పు మోగినట్టే
Smile-u గాని ఇచ్చిందంటే
సునామీలో swim చేసినట్టే
Touch-u తోనే పిచ్చేక్కేంచి హాచ్ కుక్కలాగా తిప్పి
కంటి నిద్ర చంపేస్తుంది
ఊహల్లోకి నెట్టేస్తుంది
Love you గాని చెప్పిందంటే
నరకంలోకి free entry మామా
ఈ ఆడపిల్లలు అగ్గిపుల్లలు కాల్చేస్తారు రో

(దేవదాసు అవ్వకు boss-u
మజ్ను లాగా మారకు boss-u
ఈ காதல் బాదల్ ఏది వద్దు
తియ్యారా మామా మందు glass-u
इश्क़ లేదు
లేదురా boss-u
Risk-u లేదు
లేదురా boss-u
ఈ दिल ప్రేమ mixing కన్నా
Quarter water mixing మిన్న)

(ఓ దేవదా
ఓ పార్వతి
Love virusకి
అసలైన సిసలైన anti-virus-u ప్రేమే కాదా
ఓ దేవదా
ఓ పార్వతి)

Lifestyle-u మార్చేయాలి
సొంత ego పాతేయాలీ
తొక్కలోని lover కోసం friendsకి దూరం అయిపోవాలి
పిల్ల జోలికి వేళ్ళకు నాన్నా సంక నాకి పోతావ్ కన్నా
పెద్దవాళ్ళు ఎంత చెప్పిన వినడు మనసు బలుపు ఎక్కి
రంగులన్నీ చెదిరి పోయి
చిమ్మా చీకటి వస్తది మామా
ఈ love cancer boys heart-uను తినేస్తోందిరో

(దేవదాసు అవ్వకు boss-u
మజ్ను లాగా మారకు boss-u
ఈ காதல் బాదల్ ఏది వద్దు
తియ్యారా మామా మందు glass-u
इश्क़ లేదు
లేదురా boss-u
Risk-u లేదు
లేదురా boss-u
ఈ दिल ప్రేమ mixing కన్నా
Quarter water mixing మిన్న
ఓ పార్వతి)



Credits
Writer(s): Achu Rajamani, Varikuppala Yadagiri
Lyrics powered by www.musixmatch.com

Link