Kallalo Vunna Prema

కళ్ళలో ఉంది ప్రేమ
గుండెలో ఉంది ప్రేమ
మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మ బాపు బొమ్మ
సొగసుల రోజా కొమ్మ
ముల్లులా గుచొద్దమ్మ
మననసుకే గాయం చేసే మౌనం ఇంకా ఎన్నాళ్ళమ్మ
భూమ్మీదిలా నేనున్నది నీ ప్రేమను పొందేందుకెే
నా ప్రాణమే చుస్తున్నది నీ శ్వాసలో కలిసేందుకెే
ఊరికెే ఊరూరికెే చెలియా నా ప్రేమతో ఆటాడకే...
కళ్ళలో ఉంది ప్రేమ
గుండెలో ఉంది ప్రేమ
మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మ బాపు బొమ్మ



Credits
Writer(s): Achu Rajamani, Varikuppala Yadagiri
Lyrics powered by www.musixmatch.com

Link