Are Inka Jinka

అరే ఇంకా జంకా జింక పెంకితనంగా
అదో వంక సింగారంగ సిగ్గుపడంగా
ఎలా ఇంకా కల్లోలంగ కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
సరే అంటావా సంతోషంగా సగం ఇస్తావా సావాసంగా
సతాయిస్తావా అన్యాయంగా వలై వస్తావా అల్లేయంగా

అరే ఇంకా జంకా జింక పెంకితనంగా
అదో వంక సింగారంగ సిగ్గుపడంగా
ఎలా ఇంకా కల్లోలంగ కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపలంగా

బంగారం పిచ్చుక బాగోతం పెంచక నా భాగం పంచీయ్యంగా
శృంగారం చిచ్చుగా కారం చూపించగా బండారం బయటేయ్యంగా
బాగుంద బొత్తిగా బలవంతం పెట్టక బులబాటం చెలరేగంగా
పంతాల పచ్చిగా పొలిమేర తెంచగా పోంగుల్లో పొలిమేరంగా
మరెంచేస్తానే చెంగు అలా చిందేయంగా
ఇదే సందంటు చేతబడి చాల్లే ఇంకా
మరీ స్వతంత్రంగా మహా బాహాటంగా అలా జండాల ఎగరేయంగా

ఇంకా
అరే ఇంకా జంకా జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంకా కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
సరే అంటావా సంతోషంగా సగం ఇస్తావా సావాసంగా
సతాయిస్తావా అన్యాయంగా వలై వస్తావా అల్లేయంగా

అరే ఇంకా జంకా జింక పెంకితనంగా
అదో వంక సింగారంగ సిగ్గుపడంగా
ఎలా ఇంకా కల్లోలంగ కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా

ఏకాంతం సాక్షిగా ఏమాత్రం దాచక ఇస్తాగా నిక్షేపంగా
ఆశాంతం వెచ్చగా ఆశంతా తీర్చగా వస్తాగా ప్రత్యేకంగా
ఆ మాత్రం ఓర్చక ఉండోద్ద ఓపిక ఆపోద్దె నిష్టూరంగా
చెప్పిందే చెప్పక వింటుంద దప్పిక చంపోద్దె చాదస్తంగా
చమత్కారాలు కారల నిడ్డురంగా
అలా వారాలు వర్జ్యాలు వద్దే ఇంకా
మరే అంగా ఉంగా అనే గారాబంగా
మొరాయిస్తావే మోహనరంగా

అరేరేరే ఇంకా
ఎలా ఇంకా కల్లోలంగ కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
అరే ఇంకా జంకా జింక పెంకితనంగా
అదో వంక సింగారంగ సిగ్గుపడంగా
సతాయిస్తావా అన్యాయంగా వలై వస్తావా అల్లేయంగా
సరే అంటావా సంతోషంగా సగం ఇస్తావా సావాసంగా

అరే ఇంకా జంకా జింక పెంకితనంగా
అదో వంక సింగారంగ సిగ్గుపడంగా
ఎలా ఇంకా కల్లోలంగ కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా



Credits
Writer(s): Ilayaraja, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link