Rama Chakkanodamma

రామచక్కనోడమ్మ చందమామ
రాకరాక ఎందుకొచ్చే అయోరామా
కల్లోకి వచ్చినట్టు మేనభావ
కళ్ళముందు కొచ్చినాడు ఎదురుకోవా

రామచక్కనోడమ్మ చందమామ
రాకరాక ఎందుకొచ్చే అయోరామా
కల్లోకి వచ్చినట్టు మేనభావ
కళ్ళముందు కొచ్చినాడు ఎదురుకోవా

అత్తకొడుకని నిన్ను అల్లుకోనా
అత్తిపత్తిలాగ నేను ముడుచుకోనా
అత్తారు పన్నీరు అత్తుకోవే
ఆమీదచిట్కెనేలు అందుకోవే

రామచక్కనోడమ్మ చందమామ
రాకరాక ఎందుకొచ్చే అయోరామా

ఓయ్, రామచక్కనోడమ్మ చందమామ
రాకరాక ఎందుకొచ్చే అయోరామా
కల్లోకి వచ్చినట్టు మేనభావ
కళ్ళముందు కొచ్చినాడు ఎదురుకోవా

కొప్పులో పువ్వులోరేకు లోలకుంటిని
చెంపలో ముద్దుల నింపుతానే
చేతుల గాజుల సద్దుచేయకుంటనే
ముద్దుకో కౌగిలి ముట్టచెప్తాలే
నిన్నూ నన్నూ చూస్తావుంటే నోరూరుతుందే ఊరోళ్లకు

జడతోని మంచిగా దిష్టితీసి పెట్టుకుంటా నీకు నేను పైటచాటు
యాదగిరి గుట్టమీద ఒట్టుపెట్టూ
రామచక్కనోడమ్మ చందమామ
రాకరాక ఎందుకొచ్చే అయోరామా
కల్లోకి వచ్చినట్టు మేనభావ
కళ్ళముందు కొచ్చినాడు ఎదురుకోవా

మామిడిచెట్టులా ఉంటవమ్మా ఎప్పుడూ అందనే అందరూ పొందటానికి
పక్కనే చక్కని నిచ్చెనుంది చూసుకో పండిన కొమ్మను వంచటానికి
సింగమోలే నేను వస్తే సిగ్గుపల్లకీలో చోటిస్తవా
పట్టుతేనెలు ఇచ్చుకోనా ఉట్టిమీద జున్నుపాలు దాయకుండా
సల్లకొచ్చి ముంతనువ్వు దాయకుండా

రామచక్కనోడమ్మ చందమామ
రాకరాక ఎందుకొచ్చే అయోరామా
కల్లోకి వచ్చినట్టు మేనభావ
కళ్ళముందు కొచ్చినాడు ఎదురుకోవా

రామచక్కనోడమ్మ చందమామ
రాకరాక ఎందుకొచ్చే అయోరామా
కల్లోకి వచ్చినట్టు మేనభావ
కళ్ళముందు కొచ్చినాడు ఎదురుకోవా

అత్తకొడుకని నిన్ను అల్లుకోనా
అత్తిపత్తిలాగ నేను ముడుచుకోనా
అత్తారు పన్నీరు అత్తుకోవే
ఆమీదచిట్కెనేలు అందుకోవే

ఓయ్, రామచక్కనోడమ్మ చందమామ
రాకరాక ఎందుకొచ్చే అయోరామా



Credits
Writer(s): Mani Sharma, Suddhala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link