Nandamoori Nayaka

నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలిక చెంగు చాటు చెయ్యక
తాక నీవే తనివితీరా
నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలికా చెంగు చాటు చెయ్యక
తాక నీవే తనివితీరా
ఉంగా ఉంగరం పెట్టైనా
నీ గుండె మీద వాలిపోనా
బుల్లో బొంగరం తిప్పైనా
నీ బంగారు బొడ్డు మీద

(జింగిలాలో జింగిలాలో జింగిలాలో)
(కొంగు చార వంగ చేలో)
(అబ్బలాలో ఉబ్బలాలో జబ్బలాలో)
(జుర్రుకోరా జున్న పాలో)

నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలికా చెంగు చాటు చెయ్యక
తాక నీవే తనివితీరా

(జింగిలాల జింగిలాల జింగిలాల జింగిలాల)
(జింగిలాల జింగిలాల జింగిలాల జింగిలాల హ)
(జింగిలాల జింగిలాల జింగిలాల జింగిలాల)
(జింగిలాల జింగిలాల హ)
పొద్దుగాల ముద్దు జోల
పాడుకో నాయన
మద్ది నేల హద్దు లేక
ఆడుకో నాయన
మాపెటేల మంతనాలు
చేసుకో నాయన
రాతిరేల రంకిలేసీసి
రెచ్చిపో నాయన
లలానా నాజూకు వదన
తనువే తంబూలమా
సఖుడా సౌదర్య ప్రియుడా
సుఖమే సంగీతమా

జింగిలాలో జింగిలాలో జింగిలాలో
చిక్కినావే చెక్కిలాలో
అబ్బలాలో ఉబ్బలాలో జబ్బలాలో
చల్లుకోరా చందనాలో

నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలికా చెంగు చాటు చెయ్యక
తాక నీవే తనివితీరా
పక్కనుంటే పావురాయి
అల్లరే అమ్మడు
జివ్వుమంటే జామకాయ
గిల్లుడే గిల్లుడు
అడ్డుకుంటే ఆకురాయి
ఆగడే పిల్లడు
రెచ్చిపోతే రాలుగాయి
దంపుడే దంపుడు
వీర జగదేక వీర
కైపే కైలాసమా
సుమతీ సురలోక మహతి
ఊపే వైభోగమా

(జింగిలాలో జింగిలాలో జింగిలాలో)
(గుర్తిపట్టి సిగ్గు చేరో)
(అబ్బలాలో ఉబ్బలాలో జబ్బలలో)
(జంటకొస్తె జాతరేలో)

నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలిక చెంగు చాటు చేయక
తాకనీవే తనివి తీరా

ఉంగా ఉంగరం పెట్టేయన
నీ గుండె మీద వాలిపోనా
బుల్లో బొంగరం తిప్పెయనా
నీ బంగారు బొడ్డుమీనా

(జింగిలాలో జింగిలాలో జింగిలాలో)
(కొంగు చార వంగ చేలో)
(అబ్బాలాలో ఉబ్బలాలో జబ్బలలో)
(జుర్రుకోరా జున్నుపాలో)
(జింగిలాలో జింగిలాలో జింగిలాలో)
(జింగిలాలో జింగిలాలో)
(జింగిలాలో జింగిలాలో జింగిలాలో)
(జింగిలాలో జింగిలాలో)



Credits
Writer(s): Mani Sharma, Bhauvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link