Sri Rama Chandra

శ్రీ రామచంద్ర సిగ్గే గోవింద ముద్దులతో మొదలేట్టు స్వామి రంగా
శ్రీ రామచంద్ర సిగ్గే గోవింద ముద్దులతో మొదలేట్టు స్వామి రంగా
కృష్ణా ముకుందా కొంగే జారింద కోలాటం ఆడేదం సుబ్బ రంగా
చాల్లే సంబరం ఏంటి ఆగడం వెచ్చంగా వచ్చేయనా.
ఊపోచ్చి ఊగించనా ఉ అంటే మోగించనా
నా మోస్తు నారాయణా... తదాస్తు వాత్సాయణా...
హే.శ్రీ రామచంద్ర సిగ్గే గోవింద ముద్దులతో మొదలేట్టు స్వామి రంగా
కృష్ణా ముకుందా కొంగే జారింద కోలాటం ఆడేదం సుబ్బ రంగా
బాగున్నావే నా బంగారు బుజ్జీ బందరు బజ్జీ అందరు మేచ్చె తింగరు బుచ్చి
బాగుంటావే ఆ చంధన పట్టు చీరను కట్టు కళ్ళకు కొంచెం కాటుక పెట్టు
మెరిసిన అందమిలా తొందరగా తీసుకొచ్చాలే
సరే సరే వన్నెల జింక వెళ్ళకు ఇంకా దూరం దూరంగా
గడిచిన గ్రంథమిలా ఉంటదిగా చూడు భలారే
చర చర చక్కెర బిల్ల తొక్కుడు బిల్ల పక్కకు రా మళ్ళా
హే... ఉన్న పలంగా దూకై గుణంగా కొత్తరికం పూతబెట్టి కేవ్వుమనంగా
ఎహే.శ్రీ రామచంద్ర సిగ్గే గోవింద ముద్దులతో మొదలేట్టు స్వామి రంగా
కృష్ణా ముకుందా కొంగే జారింద కోలాటం ఆడేదం సుబ్బ రంగా

చెయ్యేశాడే నన్ను చాటున బెట్టి మాటున బెట్టి సిగ్గులకేమో గొల్లెం పెట్టి
చంపేశాడే అరే అత్తరు బుడ్డి పక్కన పెట్టి లెక్కలు కట్టి ముద్దులు పెట్టి
భలే భలే సొకుగానే ఉంది అని విందు కొచ్చాలే
తకదిమి చీరల దొంగ తీర్చరబెంగ రారా సారంగా
తనదిమి ఒంటి పని కొంటె పని చేసుకుంటాలే
సరి సరి చప్పున వచ్చే చక్కెలి గిచ్చి చుక్కలు చూపయ్యో...
హే.హే.హే.గాలి పటంలా మోగాలి ఘటంలా భూగోళ పటం గోల్లపెట్టి ఘల్లుమనంగా
శ్రీ రామచంద్ర సిగ్గే గోవింద ముద్దులతో మొదలేట్టు స్వామి రంగా
కృష్ణా ముకుందా కొంగే జారింద కోలాటం ఆడేదం సుబ్బ రంగా
చాల్లే సంబరం ఏంటి ఆగడం వెచ్చంగా వచ్చేయనా.
ఊపోచ్చి ఊగించనా ఉ అంటే మోగించనా
నా మోస్తు నారాయణా... తదాస్తు వాత్సాయణా...

Credits
Writer(s): Chakri, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link