Aaku Vakka

ఆకు వక్కాలిచ్చి సోకు సున్నాలేట్టి
నా మనసే ఓడించావు తోండిచేసి
మాట మంతే చెప్పి ఆట పాటలాడి
నీ వైపే లాగేసావు గాలమేసి
సయ్యంటు చెంత చేరి మాయే చేసి మనసు దోచి
రానంటు నానయాగి నువ్వే చేసి నన్నే దోచి
ఎరవేస్తే ఎట్టాగమ్మ దారి కాచి
ఆకు వక్కాలిచ్చి సోకు సున్నాలేట్టి
నా మనసే ఓడించావు తోండిచేసి

పెదవులు కొంచెం అడిగేను లంచం
పెదవులు కొంచెం అడిగేను లంచం
అచ్చంగా గిచ్చావంటే మెచ్చుకోనా
వెచ్చంగా వచ్చావంటే రెచ్చిపోనా
యదలో ఒకటే గొడవా నిన్ను చూడగానే ఏమిటి చొరవా
పరువం నీకే బరువా ఇక పరుగున ఒడిలో పడవా
తనువుల చంచం తపనల రంజిం తపనలు పెరిగేనా
గుడుగుడు గుంచం నెమలికి పించం ఆట మొదలై అల్లేసుకుంటే ఆగుతానా
ఆకు వక్కాలిచ్చి సోకు సున్నాలేట్టి
నా మనసే ఓడించావు తోండిచేసి

పెరిగిన బింకం పలికెను వెల్ కాం
పెరిగిన బింకం పలికెను వెల్ కాం
వయ్యారం నేనేకాద మీటుకోవా
శ్రమదానం చేసేదాక ఆగలేవా
కోకే చుట్టా తడిక కొత్త ఆవకాయ తెచ్చా మడికా
వేస్తా చూడు గడియా ఇంటి భోజనాలు చేద్దాం రడియా
గుస గుస గుం గుం కసి కసి చం చం పలికిన తిల్లానా
కొసరిన అందం ముసిరిన చందం చూడమంటు చుట్టేసుకుంటు చూసుకోనా

ఆకు వక్కాలిచ్చి సోకు సున్నాలేట్టి
నా మనసే ఓడించావు తోండిచేసి
మాట మంతే చెప్పి ఆట పాటలాడి
నీ వైపే లాగేసావు గాలమేసి
సయ్యంటు చెంత చేరి మాయే చేసి మనసు దోచి
రానంటు నానయాగి నువ్వే చేసి నన్నే దోచి
ఎరవేస్తే ఎట్టాగమ్మ దారి కాచి
ఆకు వక్కాలిచ్చి సోకు సున్నాలేట్టి
నా మనసే ఓడించావు తోండిచేసి



Credits
Writer(s): Chakri, Kulashekhar
Lyrics powered by www.musixmatch.com

Link