Anjudi Lakshmanudu

అనుజుడై లక్ష్మణుడు అన్నా యనుచు పిలువ
తపమేమి జేసెనో ఈ రామయ్య
అనుజుడై లక్ష్మణుడు అన్నా యనుచు బిలువ తపమేమి జేసెనో రామయ్య తపమేమి జేసెనో తెలియ అ అ.
అనుజుడై లక్ష్మణుడు అన్నా యనుచు బిలువ తపమేమి జేసెనో రామయ్య తపమేమి జేసెనో తెలియ

తనువులో తనువైన తన సతికి దూరమై...
లక్ష్మణుడు
తనువులో తనువైన తన సతికి దూరమై...
చిత్రకూటఫు ఆ బ్రతుకు సీతకై విలపింప... అ అ అ అ ...
చిత్రకూటఫు ఆ బ్రతుకు సీతకై విలపింప... చెంతనే తానుండి చింత తీర్చిన వాని
లక్ష్మణుని
తమ్ముడాయని పిలువ తపమేమి జేసెనో

ఆ... సా...
సా... ఆ... ఆ...
సా స నిద ప మ గమప మపద పదని సా
సారిగా పమగా పమా దపా నిదపా
రీ నిరిగా దనిరీ రిగమ గమద మదనిరీ
గ రి స ని స ని స ని ద ప మ గ ని సా గ రీ
గా గా గ రిగ పమ గరి నిరిగరి సా సా స నిగరి ని రి స ని దపమ పా పాప మద పమ గరి నిరి గరి గా ని దా నిదపమ గమద గనీ
స నీ సనిదప మగరి సా సా సా ససా సా స రీ: రీ: రీ రి రీరీరి గారీ గరిస రీసా రిసని
సానీ సనిద పమా పమగ రిసనీ గరిస మగరి పదని సాసస సాసస సరిగరీ నిరిగరీ
నిదమ పాపప పాపప మదనిదా గమనిదా మగరిసని దససని నిరిరిస సగగరి రిమమగ గపపమ మదదప
గమప మదప పనిద దసని... రిమగప మద పని దసనిరి... సా... ఆ.
గా రీ సా గరిస గరి సరిసని సనిద సా నీ దా పా సనిదప సనిదప నిదపమ దపమగ రీగా మా పాదా రిగమ పదవగమ పదని మ పదనిస దనిసగరి సా...
నాన్నా . . తమ్ముడు
అగ్రజుడు రాఘవుడు తమ్ముడా అనుచు బిలువ తపమేమి జేసెనో లక్ష్మణుడు
ఈ లక్ష్మణుడు
తపమేమి జేసెనో తెలియ
అగ్రజుడు రాఘవుడు తమ్ముడా అనుచు బిలువ తపమేమి జేసెనో లక్ష్మణుడు తపమేమి జేసెనో తెలియ



Credits
Writer(s): Vidya Sagar, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link