Idi Nadani Adi Needani

ఇది నాదని అది నీదని
ఇది నాదనీ అది నీదనీ
చెప్పలేనిది ఒక్కటి ఈ ఒక్కటీ
ఏమదీ
అది ఇది అని చెప్పలేనిదీ
ఆ చెప్పలేనిది ఏమది
అది మనసున పుట్టి మమతల పెరిగి మనువై పూచేదీ
అది ఇది అని చెప్పలేనిదీ
అది ఇది అని చెప్పలేనిదీ

వెన్నెలమ్మ రాతిరిదా వేకువమ్మ పొద్దుటిదా కోకిలమ్మ ఆమనిదా ఆ ఆ ఆ
ఈ పువ్వు పులకరింత ఈ పడక పలకరింత
ఈ పువ్వు పులకరింత ఈ పడక పలకరింత
ఈ జన్మకు చాలనంత పరవశమంతా
మనదే మన ఇద్దరిదే పదే పదే వినిపించే ప్రియ దేవుడి అష్టపదే
అది ఇది అని చెప్పలేనిదీ
అది ఇదీ అని చెప్పలేనిదీ

ముగ్గిన వలపుల ముంగిటా వయసు ముగ్గు వేయనా
నిగ్గులు పొంగిన చెక్కిటా సిగ్గుల ఎరువులు తాకనా
వయ్యారంగా పార్వతి శృంగారంగా శైలపతీ
ఓంకారంగా కలిసి ఏకాక్షరమై మురిసే పరవశమంతా మనదే మన ఒక్కరిదే
ఎదా ఎదా కలిపేసే ఇహపరాల ఇష్టపదే
అది ఇది అని చెప్పలేనిదీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ



Credits
Writer(s): Veturi Murthy, V Sagar
Lyrics powered by www.musixmatch.com

Link