Unga Unga

ఉంగా ఉంగ ఉంగ ఉంగ ఉంగ హ హ
ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా

హా ఉంగా ఉంగా ఊపేయంగా
వంగ వంగ వాటేయంగా
వెచ్చంగా ఇచ్చేయంగ నచ్చేవన్నీ గిచ్చంగా
ముచ్చంగా ముద్దియంగా ముద్దబంతి విచ్చంగా
నాకేం బెంగా హ హ హ
ఉంగా ఉంగా బజ్జో రంగా
వంగ వంగ వయ్యారంగా
చల్లంగా దోచేయంగ సల్లాపాల సారంగా
సంపెంగ సందీయంగా సంసారాలే చేయంగ
టింగో రంగా హ హ
ఉంగా ఉంగా ఊపేయంగా
వంగ వంగ వయ్యారంగా

ఉంగా ఉంగా
ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా
ఉంగా ఉంగా
ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా

అరెరెరె మత్తులో దించిందే నీ అందము
కసి కసి కామేశ్వరి
అమ్మమ్మమ్మో సిగ్గుల్లో చిందింది
సింగారము చిరు చిరు చిందేశ్వర
హో మొగ్గే నీది పువ్వే నాది
హ తేనె నీది తీపి నాది
అందాలు ఈ రేయి వెన్నెల్లో ఆరేయి
జాగరంగా హ హ హ
ఉంగా ఉంగా బజ్జో రంగ
వంగ వంగ వాటేయంగా

ఉంగా ఉంగా
ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా
ఉంగా ఉంగా
ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా

ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా

అరెరెరె కుర్రీడు కుట్టింది
కుయ్యో మర్రో వలపుల వాత్సాయనా
అమ్మమ్మమ్మో పిల్లోడు కోరింది
పాలో పండో వయసుకు వడ్డించవా
హా కట్టు బొట్టు కాజేస్తావా
గుట్టు మట్టు గుంజేస్తాలే
నీ గోడు జోడించి
నా ఈడు ఓడించు
ఉల్లాసంగా హ హ హ
హ ఉంగా ఉంగా ఊపేయంగా
వంగ వంగ వయ్యారంగా
వెచ్చంగా ఇచ్చేయంగ నచ్చేవన్నీ గిచ్చంగా
సంపెంగ సందీయంగా సంసారాలే చేయంగ
నాకేం బెంగా హ హ హ

ఉంగా ఉంగా
ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా
ఉంగా ఉంగా
ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా



Credits
Writer(s): Raj-koti, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link