Pitta Kootha

పిట్ట కూత పెట్టెరా పెట్టెరా
ముద్దు మేత పెట్టరా పెట్టరా
జట్టు కట్టి వంచరా వంచరా
పట్టు పట్టి దంచరా దంచరా
గుమ్మతో బొమ్మతో లబ్జుగా జత కట్టు
జంటగా జోరుగా పట్టరో ఓ పట్టు
ఇంక మోతెక్కి పోవాల ముచ్చట హొయ్ అజుం అజుం అజుం
పిట్ట కూత పెట్టెరా పెట్టెరా
ముద్దు మేత పెట్టరా పెట్టరా

వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమ లోకి దింపుతారు town గుమ్మలు
(హెయ్య) అ తకిట తతతతా
(హెయ్య) అ దికిట దిదిదితా
కొంగు చూస్తే కరిగిపోయి, పొంగు చూస్తే అదిరిపోయి
మాయలోన పడతారు కుర్రకుంకలు
(హెయ్య) అ చికిట చచచచా
(హెయ్య) అ చికిట చచచచూ
చూపులేస్తే ఊపు చూపి, గాలమేస్తే గోల చేసి
చూపులేస్తే స్తే స్తే ఊపు చూపి పి పి, గాలమేస్తే ఎ ఎ గోల చేసి ఎ ఎ
ప్రేమలోకి దింపుతుంటే వంగదీసి లొంగదీసి
పొగరుదించి వగరుదించి ముక్కు తాడు వేస్తాడీ గడుసు రాముడు
ఈ గడుసు రాముడు
రాముడో దేవుడో మాకు మతిలేక వచ్చాము రోయ్ (చచ్చారు)
కాముడో భీముడో నీకు దండాలు వదిలెయ్యరో
వద్దు వద్దన్నా తప్పేన తిప్పలూ హోయ్ అజుం అజుం అజుం
పిట్ట కూత పెట్టెరా పెట్టెరా
ముద్దు మేత పెట్టరా పెట్టరా

ముల్లు మీద ఆకు పడితే ముళ్ళు విరుగునా
పండు వచ్చి గుద్దుకుంటే కొండ పగులునా
(హెయ్య) అ దుంత దుంతత్తతా
(హెయ్య) అ తంత తంతత్తతా
పుట్టలోన చెయ్యి పెడితే పాము కుట్టదా
అగ్గి మీద ముంత పెడితే వెన్న కరగదా
(హెయ్య) అ జిగిన జిగిన జిన్న
(హెయ్య) అ బుగునా బుగునా బున్న
పల్లెటూరి పోటుగాడ్ని, పట్టు మీద ఉన్నవాడ్ని
పల్లెటూరి ప ప పోటుగాడ్ని ఎ ఎ పట్టు మీద గ గ ఉన్నవాడ్ని
కోర మీసమున్న వాడ్ని, కన్నె బాధ తెలిసినోడ్ని
పాపలొచ్చి పట్టుకుంటే, కోకలొచ్చి చుట్టుకుంటే కాకతీర్చనా
ఏయ్ కాకతీర్చన
రాముడో దేవుడో నీ కాలట్టుకుంటామురోయ్
ఛా పో
కాముడో భీముడో మాకు బుద్ధొచ్చె వదిలెయ్యరో
మళ్లీ వచ్చారో మోగిస్తారు పంబలూ హోయ్ అజుం అజుం అజుం
పిట్ట కూత పెట్టెరా పెట్టెరా
ముద్దు మేత పెట్టరా పెట్టరా
గుమ్మతో బొమ్మతో లబ్జుగా జత కట్టు
ఇంక మోతెక్కి పోవాల ముచ్చట



Credits
Writer(s): Raj-koti, Bhauvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link