Chema Chekka

చెమ్మ చెక్క చెమ్మ చెక్క
జున్ను ముక్క చెంప నొక్క
నిమ్మ చెక్క నిమ్మ చెక్క
నమ్మకంగ తిమ్మిరెక్క
కూ అంది కోక ఎందుకో
కోరింది కోసి అందుకో
రాణి I love you
రాజా I love you
చెమ్మ చెక్క చెమ్మ చెక్క
జున్ను ముక్క చెంప నొక్క
నిమ్మ చెక్క నిమ్మ చెక్క
నమ్మకంగ తిమ్మిరెక్క

మారుమూల సోకు చేర లేఖ రాయనా
సరసాలు కోరు సంతకాలు తాకి చూడనా
తేరిపార చూడనీ దోర ఈడుని
చీర చూరు దాటనీ వేడి ఊహని
వెక్కిరించు వన్నెలన్నీ కొల్లగొట్టుకోనీ
కళ్ళతోటి కత్తిరించు కన్నె కంచెలన్నీ
రా గారంగా
సైరా సారంగ
చెమ్మ చెక్క చెమ్మ చెక్క
జున్ను ముక్క చెంప నొక్క
నిమ్మ చెక్క నిమ్మ చెక్క
నమ్మకంగ తిమ్మిరెక్క
కూ అంది కోక ఎందుకో
కోరింది కోసి అందుకో
రాణి I love you
రాజా I love you

ఈటెలాటి నాటు చూపు నాటుకున్నది
అలవాటు లేని చాటు చోట మాటుకున్నది
ఈదలేను యవ్వనం ఆదరించవా
మీద వాలు మోజుతో స్వాగతించవా
రంగ రంగ వైభవాల మంచమేలుకోవా
గంగ పొంగు సంబరాల రంగు తేలనీవా
ఈ ఏకాంతం
కాని హా హా కైలాశం
చెమ్మ చెక్క చెమ్మ చెక్క
జున్ను ముక్క చెంప నొక్క
నిమ్మ చెక్క నిమ్మ చెక్క
నమ్మకంగ తిమ్మిరెక్క
కూ అంది కోక ఎందుకో
కోరింది కోసి అందుకో
రాణి I love you
రాజా I love you
రాణి I love you
రాజా I love you



Credits
Writer(s): Ilayaraja, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link