Veelunte

వీలుంటే ఒక్క సారి చూడని
లేదంటే నా ప్రాణం లేదని

వీలుంటే ఒక్క సారి చూడని
లేదంటే నా ప్రాణం లేదని

పరువాల ప్రాయంలోన నన్నిలా

నన్ను వీడి వెళ్తే నువ్విలా

పరువాల ప్రాయంలోన నన్నిలా
నన్ను వీడి వెళ్తే నువ్విలా
కాలంతో కరిగిందే నా ప్రేమిలా
గతమల్లె మరిచావే నన్నిలా

వీలుంటే ఒక్క సారి చూడని
లేదంటే నా ప్రాణం లేదని
వీలుంటే ఒక్క సారి చూడని
లేదంటే నా ప్రాణం లేదని

ఆరారు కాలాలు నిన్ను చూడ బిడియాలు
ఈ మౌనమే ఎందుకో
మనమధ్య దూరాలు పెంచేటి సమయాలు
ఈ విరహం ఇంకెందుకూ
మౌనం సలి పెంచుతున్నదే
విరహం శృతి మించుతున్నదే
సమయం నువ్ రాని ఎప్పుడో లాగేసింది
యెదలో తన పేరు ఒక్కటున్నదే
కలలే మరుగవుతున్నవే
కాలం తలకిందులే ఇలా చేసేసిందే

వీలుంటే ఒక్క సారి (ఒక్క సారి, ఒక్క సారి)



Credits
Writer(s): Hari, Radhasubrahmanyam
Lyrics powered by www.musixmatch.com

Link