Tuhi Tuhi

తియ్యని ఆశలు నాలో రేపెను
तुहि तुहि प्यारी प्यारी
అందమైన ఊసులు ఎదలో ఎదిగేను
आजा मेरी दिल की रानी

తియ్యని ఆశలు నాలో రేపెను
तुहि तुहि प्यारी प्यारी
అందమైన ఊసులు ఎదలో ఎదిగేను
आजा मेरी दिल की रानी
ప్రేమై నాలో ఉదయించి నన్ను కదిలించేను నీవా నీవా
అలలా ఒచ్చి కొల్లగొట్టి ఎద చుట్టముట్టగా రావా రావా
तुहि मेरी जान से प्यारी
आजा मेरी दिल की रानी

పదమును నడిపే స్నేహమే
పద పద మంది ప్రాణమే
సగమై జగమై

కనులను విడిచే కాలలకే
దారిని చూపే దేవత నువ్వే నువ్వే
నీతో నడిచాక లోకమే కంట పడకుందే
నిన్నే చూసాక స్వర్గమే నిజం అయ్యిందే
హాయ్ తన కొత్త పెరికె నీవే అందే
మహామాయే మాటుమయమై నీ చెంత చేరిందే
तुहि मेरी जान से प्यारी
आजा मेरी दिल की रानी

కళకళ లాడే కళ్లకే
కల కలమయ్యే కాలమే
యుగమే క్షణమై

అతివలు ఎందరో ఉండగా
అసలానందం నీదే కదా మతి చెదిరే అతిగా
లావా చల్లారి పోయినచలి చూపులకే
మగువ అల్లాడిపోయిన ఈ విరహంకే
పడితే తేలేది కుదరని తొలి వింతల్లో
పుడితే మల్లి చేరాలిగా చెలి చెంతల్లో
तुहि मेरी जान से प्यारी
आजा मेरी दिल की रानी



Credits
Writer(s): Rakendu Mouli Vennelakanti, Hari
Lyrics powered by www.musixmatch.com

Link