Needhe Needhe (From "Gopala Gopala")

బ్రాహ్మలా నేనే నిను సృష్టించాననుకోనా
బొమ్మలా నువ్వే నను పుట్టించావనుకోనా
నమ్ముకుంటుందో నవ్వుకుంటుందో
ఏమి అంటుందో నీ భావన
తోం తకిట తక తరికిట తరికిట
తోం తకిట తక తరికిట తరికిట
తోం తకిట తక తరికిట తరికిట
తోం తకిట తక తరికిట తరికిట
దేనా
నీదే నీదే ప్రశ్న నీదే
నీదే నీదే బదులు నీదే

నీ దేహంలో ప్రాణంలా వెలిగే కాంతి నా నవ్వే అని
నీ గుండెల్లో పలికే నాదం నా పెదవిపై మురళిదని
తెలుసుకోగలిగే తెలివి నీకుందే
తెరలు తొలిగిస్తే వెలుగు వస్తుందే
తోం తకిట తక తరికిట తరికిట
తోం తకిట తక తరికిట తరికిట (తరికిట తోం)
తోం తకిట తక తరికిట తరికిట
తోం తకిట తక తరికిట తరికిట
నీదే నీదే స్వప్నం నీదే
నీదే నీదే సత్యం నీదే

मौला मेरे, मौला मेरे, मौला मेरे, मौला मेरे
मौला मेरे, मौला मेरे, मौला मेरे, मौला मेरे
ए खुदा, ए खुदा
ए खुदा, ए खुदा
मौला मेरे मौला मेरे मौला मेरे मौला मेरे
मौला मेरे मौला मेरे मौला मेरे मौला मेरे मौला

ఎక్కడెక్కడెక్కడని దిక్కులన్ని తిరిగితే నిన్ను నువ్వు చూడగలవా
ओ रब्बा
కరుణతో కరిగిన మది మందిరమున కొలువై నువ్వు లేవా
ओ रब्बा
అక్కడక్కడక్కడని నీలినింగి తడిమితే నిన్ను నువ్వు తాకగలవా
ओ रब्बा
చెలిమిని పంచగ చాచిన చెయ్యివైతే దైవం నీవు కావా
ए खुदा
తోం తకిట తక తరికిట తరికిట
తోం తకిట తక తరికిట తరికిట
తోం తకిట తక తరికిట తరికిట
తోం తకిట తక తరికిట తరికిట
నీదే నీదే ధర్మం నీదే
నీదే నీదే మర్మం నీదే



Credits
Writer(s): Sirivennela Sitharama Shastry, Anup Rubens
Lyrics powered by www.musixmatch.com

Link