Yureka (From "Abhilasha")

యురేకా

తారత్త తారత్త తారత్తా
తారత్త తారత్త తారత్తా

నవ్వింది మల్లె చెండు
నచ్చింది girlfriend-u
దొరికెరా మజాగ chance-u
జరుపుకో భలే romance-u
యురేకా సాకమికా
నీ ముద్దు తీరేదాకా

నవ్వింది మల్లె చెండు
నచ్చింది girlfriend-u
దొరికెరా మజాగ chance-u
జరుపుకో భలే romance-u
యురేకా సాకమికా
సాకమిక సాకమిక సాకమిక సాకమికా

తాత్తర తాత్త
తాత్తర తాత్త

తాత్తర తాత్తర తాత్త

Love-u signal నాకివ్వగానే
నవ్వుకున్నాయి నా యవ్వనాలే
నవ్వుతోనె కదిలెయ్యగానె
నాటుకున్నాయి నవనందనాలే
అహ చూపుల్లో నీ రూపం
అహ రెప్పల్లో నీ తాళం
కన్నుకొట్టి కమ్ముకుంటా కాలమంత అమ్ముకుంటా
రపప్ప
రపప్ప
రపప్పా
రపప్ప
కన్నె ఈడు జున్నులన్ని జుర్రుకుంటా

నవ్వింది మల్లె చెండు
నచ్చింది girlfriend-u
దొరికెరా మజాగ chance-u
జరుపుకో భలే romance-u
యురేకా సాకమిక

తరర తరత్తా

తత్తరర తత్తరా
పప్పబబ బాబ్బబా

కస్సుమన్న
ఓ కన్నెపిల్ల
'Yes-u' అంటే ఒక కౌగిలింత
Kiss-uలిచ్చి నే కౌగిలిస్తే
అరె తీరిపోయే నాకున్న చింత
నేను పుట్టిందే నీకోసం
ఈ జన్మంతా నీ ధ్యానం
ముద్దు పెట్టీ మొక్కుకుంటా మూడు ముళ్ళు వేసుకొంటా
షబబ్బా రిబబ్బా
షబబ్బా
శబరీబరీబా
ఏడు జన్మలేలుకుంటా నేను జంటగా

నవ్వింది మల్లె చెండు
నచ్చింది girlfriend-u
అరె, దొరికెరా మజాగ chance-u
జరుపుకో భలే romance-u
యురేకా సాకమికా
నీ ముద్దు తీరేదాకా
యురేక సాకమికా
నీ ముద్దు తీరేదాకా
యురేక సాకమికా
నీ ముద్దు తీరేదాకా, hurray



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link