Marumallelo (From "Amrutha")

మరు మల్లెలో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారనేదో భూమికి వెలుగుగా
మందారాలే మత్తునూ వదలగా
కనులా తడి తుడిచే వొడిలో పసి పాపాయి
చిలికే చిరు నగవే చీకటి తల్లికి వేకువా

మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారనేదో భూమికి వెలుగుగా
మందారాలే మత్తునూ వదలగా
కనులా తడి తుడిచే వొడిలో పసి పాపాయి
చిలికే చిరు నగవే చీకటి తల్లికి వేకువా
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా

గాలి పాటలా
సడి వాన జావళీ
అది మౌనంలా దూరం అవునా
వేల మాటలే వివరించలేనిది
తడి కన్నుల్లా అర్దం అవునా

మరు మల్లెలో ఈ జగమంతా విరియగా
విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
తపనగా
భారనేదో భూమికి వెలుగుగా
మందారాలే మత్తునూ వదలగా

లేత పాపలా చిరు నవ్వు తోటకే
దిగి వస్తావా సిరులా వెన్నెలా
వీర భూమిలో సవరాలు మారితే
వినిపించే నా స్వరమే కోయిలా

మరు మల్లెలో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
భారనేదో భూమికి వెలుగుగా
మందారాలే మత్తునూ వదలగా

మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
తపనగా



Credits
Writer(s): Veturi, A R Rahman
Lyrics powered by www.musixmatch.com

Link