E Devi Varamo (From "Amrutha")

ఎంత చెక్కిలి గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దుపెడితే నీ చిన్నారి ముద్దుపెడితే
ఎంత చెక్కిలి గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దుపెడితే నీ చిన్నారి ముద్దుపెడితే

ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే ఆ ఆ
ఆయువడిగినది నీ నీడే గగనం ముగియు దిశ నీవేలే
గాలి కేరటమై సోకినావే ప్రాణవాయువే అయ్యిన్నవే
మదిని ఉయలూగే
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఎంత చెక్కిలి గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దుపెడితే నీ చిన్నారి ముద్దుపెడితే
ఎంత చెక్కిలి గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దుపెడితే నీ చిన్నారి ముద్దుపెడితే

య్యెద్కు సొంతం లే ఏ ఎద్దరు మాటవు లే ఏ
కలిక్క వెన్నల వే ఏ కడుపు కోతవు లే ఏ
స్వాతి వానని చిన్న పిడుగని స్వాతి వానని చిన్న పిడుగని
ప్రాణమై నది పిదప కానిది ప్రాణమై నది పిదప కానిది
మరన జనన వలయం
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఎంత చెక్కిలి గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దుపెడితే నీ చిన్నారి ముద్దుపెడితే

సిరుల దీపం నీవే కరువు రూపం నీవే
సరస కావ్యం నీవే తగని వాక్యం నీవే
ఇంటి వెలుగని కంటి నీడని ఇంటి వెలుగని కంటి నీడని
సొగసు చుక్కవో తెగిన రేక్కవో సొగసు చుక్కవో తెగిన రేక్కవో
నేనేత్తీ పెంచిన శోకం లా
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే
ఆయువడిగినది నీ నీడే గగనం ముగియు దిశ నీ వేలే
గాలి కేరటమై సోకినావే ప్రాణవాయువే అయ్యిన్నవే
మదిని ఉయలూగే
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా

Credits
Writer(s): Veturi, A R Rahman
Lyrics powered by www.musixmatch.com

Link