Va Va Vare Va - From "Bunny"

హే వా వా వారెవా
పంబ రేపే గుమ్మే వారెవా
హే వా వా వారెవా
దుమ్ము రేపే దమ్మే వారెవా
నీ సోకునంతా కట్టడి చెయనా
సోకు కట్టడిస్తే ముట్టడి చెయనా
హే తాకుతుంతే తిమ్మిరి జాణ
నిన్నే ముని మాపు మురిపాన
ముద్దుగ వాటెయినా
హే వా వా వారెవా
పంబ రేపే గుమ్మే వారెవా
హే వా వా వారెవా
దుమ్ము రేపే దమ్మే వారెవా
వా వారెవా
వా వా వారెవా
Yo! The things I am going through
I'll only have a clue
This feeling is really వారెవా
Girl, wanna tell you it's the truth
That makes me go and through
You make me feel వారెవా

హే సిరిమువ్వ కాలికి పెట్టి
తెల్ల తెల్లాని కోకని కట్టి
హే సిరిమువ్వ కాలికి పెట్టి
తెల్లాని కోకని కట్టి
చెంగుమంటు నడిచొస్తే
పిల్లే వారెవా
హే సూదంటి చూపులతోటి
అరె ధీటైన మగసిరి తోటి
హే సూదంటి చూపులతోటి
ధీటైన మగసిరి తోటి
హుందాగ నడిచొస్తే thrill-ye వారెవా
హే జారుమల్లంటి నీ సోకునే చూసి
నీవైపే నా కళ్ళు కట్టి పారేశా
హే పంబ రేపేటి నీలో
Temper-ye చూసి
నీ తెగువే నచ్చాక
మనసుకు తెరతీసా
హే వా వా వారెవా
పంబ రేపే గుమ్మే వారెవా
హే వా వా వారెవా
దుమ్ము రేపే దమ్మే వారెవా

హే నాజూకు నడుమే పట్టి
కన్నె అందాలు కొలతలు కట్టి
హే నాజూకు నడుమే పట్టి
అందాలు కొలతలు కట్టి
మురిపెంగ ముద్దులు ఇస్తా
నీకే వారెవా
హే ఏడేడు రంగులు తోటి
వాన విల్లేదో నింగిన కట్టి
హే ఏడేడు రంగులు తోటి
విల్లేదో నింగిన కట్టి
చివరంటు తోడే ఉంటా
నీతో వారెవా
హే సిగ్గు దొంతరులు
చెప్పే కొత్త సంగతులు
నీలోన మెరిసేటి నవ్వుల చిరుజల్లు
కోర సరసాలు కొంటె కొత్త పరవళ్ళు
పరదాల సరదాలు ముదిరే మురిపాలు

హే వా వా వారెవా
పంబ రేపే గుమ్మే వారెవా
హే వా వా వారెవా
దుమ్ము రేపే దమ్మే వారెవా



Credits
Writer(s): Devi Sri Prasad, Viswa
Lyrics powered by www.musixmatch.com

Link