Attantode

అట్టాంటోడే ఇట్టాంటోడే ఇంటంక ఇంటంక వస్తాడే
పొమ్మంటుంటె రమ్మంటాడె ఏంటేంటొ ఏంటేంటొ చేస్తాడే

ఎక్కువ ఎక్కువ నీకు అందమే ఎక్కువ
తక్కువ తక్కువ నువ్వు ఎందులో తక్కువా
ఏయ్ ఊపి ఊపి ఊపి నాలో కాకరేపినాదే
ఆడ ఈడ తడిమి ఒలె ఒలె ఊపిరాడనీడే
అట్టాంటోడే ఇట్టాంటోడే ఇంటంక ఇంటంక వస్తాడే

నీపైట పెట్టుకో పిన్నీసు గుండెల్తొ ఆడకే tennis-u
కాసేపు వేడిగా నీ shape-u చూడగా దాసోహ మవదా గిన్నీసు
నీకేమొ ఇప్పుడే इक्किसु నాకేమొ అప్పుడే पचीसु
నా చెంపగిచ్చిన నాకొంప ముంచిన వాటేసి పాడనా వత్తాసు
వేస్తా చెయ్యేస్తా నీ ఈడు ఇరగదీస్తా
చూస్తా చుట్టేస్తా జాతర్లు జరగనిస్తా
కసిగా కసిగా కసిగా
కసికసికసిగా రసికా
పిడికెడు నడుమె వదలను ఉడుమై అతుక్కు పొతానులే
అట్టాంటోడే ఇట్టాంటోడే ఇంటంక ఇంటంక వస్తాడే

ముద్దొచ్చినప్పుడే చంకెక్కు సోకంత అప్పుడే చేజిక్కు
నీ గోరుచిక్కుడు నీకొంటె గిచ్చుడు నాతీగలాగడం నీ హక్కు
నీకొంగు జారితె కైపెక్కు నీకాలు జారితే డీడిక్కు
నీ తేనెపట్టుని నాతేలు కుట్టగా సిగ్గంత అప్పుడే కొండెక్కు
ఇస్తా విందిస్తా నీ తొందరేంటొ చూస్తా
వస్తా ఒణికిస్తా కౌగిళ్ళ కళ్ళెమేస్తా
తబలా తబలా తబలా
మొగిస్తాలే అబలా
అదరడు గురుడు బెదురని అనడు వీడెంత దేశముదురో

అట్టాంటోడే ఇట్టాంటోడే ఇంటంక ఇంటంక వస్తాడే



Credits
Writer(s): Gilla Chakradhar, Bhaskara Bhatla Ravi Kumar
Lyrics powered by www.musixmatch.com

Link