Nesthama Nesthama (From "Damarukam")

నేస్తమ నేస్తమ నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారన నీకోసం
ప్రాణమ ప్రాణమ నువ్వే వేకువై చేరతానంటే తూరుపై చూడన నీకోసం
నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమ లాగా
ఒహో ప్రేమకే రూపమే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తె ఉండదా నిండుగా మనలొనా

నేస్తమ నేస్తమ నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారన నీకోసం
ప్రాణమ ప్రాణమ నువ్వే వేకువై చేరతానంటే తూరుపై చూడన నీకోసం

నువ్వంటే
ఎంతిష్టం
సరిపోదే ఆకాశం
నాకన్నా
నువ్విష్టం
చుసావా ఈ చిత్రం
కనుపాపలోనా నీదే కలా
యద యెటిలోనా నువ్వే లయా
క్షణ కాలమైనా చాల్లే ఇలా
అది నాకు వేయేళ్ళే
ఇక ఈ క్షనం కాలమే ఆగిపోవాలే

నేస్తమ నేస్తమ నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారన నీకోసం
ప్రాణమ ప్రాణమ నువ్వే వేకువై చేరతానంటే తూరుపై చూడన నీకోసం

అలుపొస్తే
తల నిమిరే
చెలిమౌతా నీకోసం
నిదరొస్తే
తల వాల్చే
వొడినౌతా నీకోసం
పెదవంచు పైనా నువ్వే కదా
పైటంచు మీదా నువ్వే కదా
నడుమొంపులోనా నువ్వే కదా
ప్రతి చోట నువ్వేలే
అరచేతిలో రేకలా మారిపోయావే

నేస్తమ నేస్తమ నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారన నీకోసం
ప్రాణమ ప్రాణమ నువ్వే వేకువై చేరతానంటే తూరుపై చూడన నీకోసం

Credits
Writer(s): Devi Sri Prasad, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link