Nuziveedu

చిత్రం: నేనున్నాను (2004)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్

నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా ముద్దుకున్న టేస్టు మారిపోవునా
కోరస్: సూరిరామ్ సూరిరామ్ సూరిరామ్ సూరిరామ్
ఆరుబైట కూడినా పడకటింటకూడినా ఆరు ఒకటి ఏడుకాక పోవునా
కోరస్: సూరిరామ్ సూరిరామ్ సూరిరామ్ సూరిరామ్
ప్యారు చేసినా లవ్వు చేసినా ప్యారుకాక లవ్వుకాక కాదలే చేసినా
ప్రేమల్లో పిచ్చ మారునా కుర్రవయస్సుల్లో కచ్చతీరునా
ప్రేమల్లో పిచ్చ మారునా కుర్రవయస్సుల్లో కచ్చతీరునా
నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా ముద్దుకున్న టేస్టు మారిపోవునా

ఎడమకన్ను కొట్టినా...! సూరిరామ్ సూరిరామ్
కుడి కన్ను కొట్టినా ... ... సూరిరామ్ సూరిరామ్
కళ్ళ లోని కోరికే మారునా
విస్తరేసి పెట్టినా పళ్లెమేసి పెట్టినా వంటలోని ఘాటు మారిపోవునా...
ఊరే మారినా... ఊపు మారునా
వస్ర్తం మారినా... వరుసమారునా...
సెల్లుమారు ఇల్లుమారు పిల్లదాని ఒళ్లుమారు గజ్జేల్లో ఘల్లు మారునా... నా...
జంటప్రేమల్లో జిల్లు మారునా నా... నా...
గజ్జెల్లో ఘల్లుమారునా... జంటప్రేమల్లో జిల్లు మారునా ...
పపపా పపపా పపపా పపపా
నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా ముద్దుకున్న టేస్టు మారిపోవునా

సూరిరామ్ సూరిరామ్ సూరిరామ్ సూరిరామ్

తేనెతోటి తుడిచినా నేతితోటి తుడిచినా కోకపిల్ల ఆకలే తీరునా
కీచులాటలాడినా కిస్సులాటలాడినా రాతిరేళ యాతనే తీరునా
అందం యిచ్చినా ఆశ తీరునా
భాగం పంచినా బాధ తీరునా
లుక్కుతీరు కిక్కుతీరు పెక్కుసార్లు తిక్కతీరు ఆటల్లో అలుపుతీరునా గోటిగాయాల్లో సలుపుతీరునా
ఆటల్లో అలుపుతీరునా గోటిగాయాల్లో సలుపుతీరునా
నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా ముద్దుకున్న టేస్టు మారిపోవునా
ఆరుబైట కూడినా పడకటింటకూడినా ఆరు ఒకటి ఏడుకాక పోవునా
ప్యారు చేసినా లవ్వు చేసినా ప్యారుకాక లవ్వుకాక కాదలే చేసినా
ప్రేమల్లో పిచ్చ మారునా కుర్రవయస్సుల్లో కచ్చతీరునా
ప్రేమల్లో పిచ్చ మారునా కుర్రవయస్సుల్లో కచ్చతీరునా

Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link