Dharmardha Kamamulalona (From "Johnny")

(ఓం)
(ధృవం తే రాజా వరుణో) (ఓం)
(ధృవం దేవో బృహస్పతిః)
(ధృవం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధృవం) (ఓం)

ధర్మార్థకామములలోన ఏనాడూ
నీ తోడు ఎన్నడూ నే విడిచిపోను
ఈ బాస చేసి ఇక నిండునూరేళ్ళూ
నీ నీడనై నిలిచి కాపాడుతాను
నీ నీడనై నిలిచి కాపాడుతాను



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, Ramana Gogula
Lyrics powered by www.musixmatch.com

Link