Ennenno Varnalu - From "Avunu Validdharu Istapaddaru"

ఎన్నెన్నో వర్ణాలు ఆన్నింట్లో అందాలు
ఎన్నెన్నో వర్ణాలు ఆన్నింట్లో అందాలు
ఒకటైతే మిగిలేది తెలుపేనండి
నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం
నాకోసం మీ ఇష్టం వదలొద్దండి
మీ మది తొందర చేసే బాటను వీడక మీరు సాగిపోండిక
ఇదే ఇదే నా మాటగా
పదే పదే నా పాటగా

ఎన్నెన్నో వర్ణాలు

నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం
పడలేను ఏ జోక్యం అంతేనండి
బాగుంది మీ టేస్ట్ నాకెంతో నచ్చేట్టు
మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు
అందుకే నే దిగివచ్చా వంచని నా తల వంచా స్నేహభావమా
అందుకే నే దిగివచ్చా వంచని నా తల వంచా స్నేహభావమా
కల నిజం నీ కోసమే
అనుక్షణం ఉల్లాసమే

నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం
పడలేను ఏ జోక్యం అంతేనండి



Credits
Writer(s): Chakri, Sai Sri Harsha
Lyrics powered by www.musixmatch.com

Link