Mama Maraju

ఎం మాయ్య అమ్మోరు జాతర కూడా లేదు
ఏంటీ హడావిడి అని చూస్తున్నవా
ఎం లేదు మావయ్య, నా పెళ్లంటే మోత మోగిపోవాలి
లేదంటే మాటొచ్చేస్తది మావయ్య
అందుకే స్టేట్ స్టేట్ అంతా అదిరిపోయే బాచ్లందర్నీ పిలిపించాను
ఏ తాళం నచిందో, ఏ మేళం నచ్చిందో నువ్వే డిసైడ్ చేస్కో, కొట్టండీరా

మామ మా రాజు రారా
మామ మారాజు రారా
భజా భజంత్రీలతో బండెక్కి పోదాము జరా జరా
గిత్తల బండెక్కి పోదాము జరా జరా జరా జరా
మామ మారాజు రారా
పల్లకీలు తెద్దాము పెళ్లి పూర్తి చేద్దాము
పల్లకీలు తెద్దాము పెళ్లి పూర్తి చేద్దాము
రట్నమెక్కి తిరుగుదాము గిరా గిరా
రంగుల రాట్నమెక్కి తిరుగుదాము గిర గిర గిర గిరా
మామ మారాజు రారా
అరేయ్ మామ మారాజు రారా

జరుగు జరుగు జరుగు జరుగు జరుగో
Next ఆదిలాబాద్ రవి

హే, మా ఊరి centreలో కోలాటమాడేటి ఓ పిల్లా, ఓ పిల్లా
మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రా మల్ల
మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రా మల్ల
మనసాయినదానివే రంగెలి రవ్వ
సక్కంగా చూస్తానే మా ఇంటి పువ్వా
మనస్సయినా దానివే రంగెలి రవ్వ
సక్కంగా చూస్తనే మా ఇంటి పువ్వా
ముక్కూకు ముక్కెర చెయ్యిస్తా పిల్ల
నాడుమూకి వడ్డాణం ఎయిస్తా పిల్లా
నీ నడుము వయ్యారం, నీ నవ్వు బంగారం ఓ పిల్లా, ఓ పిల్లా
మనువాడుకుందాము మీ అయ్య తో చెప్పి రా మల్ల

అదిరింది కదా
ఇప్పుడు చూడు అంకంపాలెం కోలాటం సమాజంతో శివ నాగులు

కోలూ కోలూ కోలూ కొలన్న కాదు మేలు
మేలు కాదు పిల్ల మెలంగ జట్టు కూడు
కోలూ కోలూ కోలూ కొలన్న కాదు మేలు
మేలు కాదు పిల్ల మెలంగ జట్టు కూడు
కోలూ కోలూ కోలూ కోలన్న కాదు మేలు
కోలూ కోలూ కోలూ కోలన్న కాదు మేలు
కోలూ కోలూ కోలూ కొలన్న కాదు మేలు
మేలు కాదు పిల్ల మెలంగ జట్టు కూడు
ఎర్ర గినుసు గట్ట ఎంత సాటు బిడ్డ
తానోప్పనంటే ఎట్ట నేనెట్ట తాళి కట్టా
ఎర్ర గినుసు గట్ట ఎంత సాటు బిడ్డ
తానోప్పనంటే ఎట్ట నేనెట్ట తాళి కట్టా
కోలూ కోలూ కోలూ కోలన్న కాదు మేలు
కోలూ కోలూ కోలూ కొలన్న కాదు మేలు
కోలూ కోలూ కోలూ కొలన్న కాదు మేలు
మేలు కాదు పిల్ల మెలంగ జట్టు కూడు
మేలు కాదు పిల్ల మెలంగ జట్టు కూడు

యేట్టుంది
వద్దా, పిలవండ్ర పావురం batch ని

నీ పాపం పండెను నేడు
నీ భరతం పడతా చూడు
నీ పాలిట యముడ్ని నేను
నీ correct-uమొగుడ్ని నేను

రేయ్ రేయ్ రేయ్ రేయ్
Marriage పాట పాడమంటే ఈ damage పాట ఏంట్రా

మామ నాగులో
మామ నాగులో
మామ నాగులో
మామ నాగులో
మామ నాగులో, మామ నాగులో
అట్ట మేడల మిందా
అట్ట మేడల మిందా
అట్ట అట్ట అడ్డా
అట్ట మేడల మిందా ఎలిగిపోనవురో మామ నాగులో
మామ నాగులో, మామ నాగులో
సర సర మనుకుంటా సాగిపోతాంటే
సుట్టు పక్కల ఊళ్ళు చుట్టూ పక్కల ఊళ్లు
సుట్టు పక్కల ఊళ్ళు సాహు అన్నాయిరో
మామ నాగులో, మామ నాగులో, మామ నాగులో

ఏం మాయ్య, ఎలాగో సంబంధం కలుపుకున్నావ్ కాలు కలుపుదువు రా

ఏయ్ మామ ఆహా ఏయ్ మావ అబ్బ
ఏయ్ మావ చిందు ఎట్టేతవో, ఏసి మళ్ళా తిరిగి చూడేట్టుంటదో
ఏయ్ మావ చిందు ఎట్టేతవో, ఏసి మళ్ళా తిరిగి చూడేట్టుంటదో
కోటూరు జాతర్లో కోలాటమున్నాది
కోటూరు జాతర్లో కోలాటమున్నాది, కోలాటమున్నది
కోలాట సిందుల్లో దిమ్మెక్కి పొయ్యేటట్టు
ఏయ్ మామ ఆహా ఏయ్ మామ ఓహో ఏయ్ మామ సింధు ఎట్టెత్తవో
ఏసీ మల్ల తిరిగి సూడు ఎట్టుంటాదో



Credits
Writer(s): G.v.prakash Kumar, Vanamaali
Lyrics powered by www.musixmatch.com

Link