Yerra Mirapallo

ఎర్రా మిరపల్లొ ఎంతుందో కారం
కుర్రా గుండెల్లో అంతే అంగారం

ఎర్రా మిరపల్లొ ఎంతుందో కారం
కుర్రా గుండెల్లో అంతే అంగారం
జారి పొకుండా చుస్తా ఈ బేరం
వెసే దమ్ముందా నాతో పందేరం
మిర్చి market-e ఆదారం మంచే మా ఆచారం
రామ రామ జై సీతరామ
గుండె లోతుల్లొ load ఎంత ఉన్నా
దిక్కు నేనంటు దించేస్త బారం
మల్లా పండిస్త ఈ వైపు సారం
కొట్టు మొత్తంగా ఈడె బంగారం

ఈ market-e గా నా పుట్టిల్లంటా నన్ను మోసింది ఈ ధర్మ కాంట
మీ మంచి చెడ్డా నా చుట్టాలంట నన్ను పెంచింది మీ అండ దండ
హె మిర్చి కన్నా hot-u నే పంచే ప్రేమ ఘాటు కొరేదొక్కటెగా మీలోనె ఇంత చోటూ
(హె మిర్చి కన్నా hot-u నే పంచే ప్రేమ ఘాటు కొరేదొక్కటెగా మీలోనె ఇంత చోటూ)
నా మాటల్లొ చేతల్లో గుండెల్లొ లెదయ్యొ లోటు pure-u white-u
నేను కొట్టేది అచ్చంగ నాటు మాట తప్పింద నా మీద ఒట్టు
రాములోరింట హనుమయ్య లాగ వీడు వెయ్యెల్లకి మీకు బంటు

నేనుండె చోటు సందల్లేనంట నా దోస్తికి నీ చెయ్యి చాపు
ఓ నేస్తం లాగ నేనొచ్చానంట మీ అందరికి నేనేరా చూపు
ఓ నిజం చావకుండ వెయ్యి అబద్దాలు చెప్పు
ఈ క్షణం కీడు చేసె ఏ నిజాన్నయిన చంపు
(ఓ నిజం చావకుండ వెయ్యి అబద్దాలు చెప్పు
ఈ క్షణం కీడు చేసె ఏ నిజాన్నయిన చంపు)
ఈ లోకం నీ వెన్నంటే సాగేల నీ సత్తా చూపు దుమ్ము రేపు
నేను యాడుంటె ఆడేరా ఊపు నువ్వు చిందెసెయ్ ఇంకొంచెం సేపు
మల్లీ రాదింక ఈ చిన్ని లైఫు నువ్వేం చెయ్యాలొ చెసై ఈలోపు



Credits
Writer(s): G.v.prakash Kumar, Vanamaali
Lyrics powered by www.musixmatch.com

Link