Paluke Bangaramayena

పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరవ చక్కని తండ్రి

పలుకే బంగారమాయెనా

ఇరువుగ ఇసుకలోన పొరలిన యుడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి



Credits
Writer(s): K V Mahadevan, Ramadas Bhaktha
Lyrics powered by www.musixmatch.com

Link