Raara Aatagaada

రా రా ఆటగాడ వేచి ఉన్నారా
రా రా ఆటగాడ వేచి ఉన్నారా
వేచి ఉన్నారా
వేచి ఉన్నారా
వేచి ఉన్నారా
నమ నమ నమ కిరి కిరి పెట్టె కిలాడి నే

తారామకురా చిందర వందర
తొందర పెట్టి ముందుకు నెట్టి
వాలాయి వేసి దొరక మనకురా
అది మాత్రం కుదరదు నమ నమ
నమ నమ నమ నిన్నాడిస్తూ ఓడించేస్తా హాయ్ హాయ్
నమ నమ నమ కిరి కిరి పెట్టె కిలాడి నే

నిలబడి అటు ఇటు చోడద్దు తెగ ధీమాగా తల ఎత్తద్దు
నా సత్తా ఎంతో అడగొద్దు
నీ పెంకి తనమింకా తగ్గించుకో
I make a game of own
అనుకుంటూ
నా వెనుకే పరిగెత్తు కిటుకేదో కనిపెట్టు

I make a game of own
అనుకుంటూ
నా వెనుకే పరిగెత్తు కిటుకేదో కనిపెట్టు

రారా ఆటగాడ వేచి ఉన్నారా
రా రా ఆటగాడ వేచి ఉన్నారా
వేచి ఉన్నారా
వేచి ఉన్నారా
వేచి ఉన్నారా
నమ నమ నమ కిరి కిరి పెట్టె కిలాడి నే

తక తరికిట తగ తగ తక్ తక్
తడబడుతూ గడబిడగా
ఎగ బడితే పడగొడతా

తక తరికిట తగ తగ తక్ తక్
తడబడుతూ గడబిడగా
ఎగ బడితే పడగొడతా
పులిరా

Say play
I am a gamer
Mo mo mo mo more ride
Check in అయితే
Check out-ఏ కావంతే

రా రా ఆటగాడ వేచి ఉన్నారా
రా రా ఆటగాడ వేచి ఉన్నారా
వేచి ఉన్నారా
వేచి ఉన్నారా
వేచి ఉన్నారా
నమ నమ నమ కిరి కిరి పెట్టె కిలాడి నే

కొవ్వాయ ముంబైయ్య
కొవ్వాయ ముంబైయ్య

యమా say
యమా play
యమా too much I would
I say
యమా say
యమా play
యమా too much I would
I say
యమా say
యమా play
యమా too much I would
I say
నా పేరు కేట్ కాత్యాయని

రారా ఆటగాడ వేచి ఉన్నారా
రారా ఆటగాడ వేచి ఉన్నారా
వేచి ఉన్నారా
వేచి ఉన్నారా
వేచి ఉన్నారా

రారా ఆటగాడ వేచి ఉన్నారా
రా రా ఆటగాడు వేచి ఉన్నారా
వేచి ఉన్నారా
వేచి ఉన్నారా
వేచి ఉన్నారా

రా రా ఆటగాడ వేచి ఉన్నారా
రా రా ఆటగాడ వేచి ఉన్నారా
వేచి ఉన్నారా
నమ నమ నమ కిరి కిరి పెట్టె కిలాడి నే
వేచి ఉన్నారా
వేచి ఉన్నారా
నమ నమ నమ కిరి కిరి పెట్టె కిలాడి నే

రా రా ఆటగాడ వేచి ఉన్నారా
రా రా ఆటగాడ వేచి ఉన్నారా
వేచి ఉన్నారా
వేచి ఉన్నారా
వేచి ఉన్నారా
నమ నమ నమ కిరి కిరి పెట్టె కిలాడి నే

ఇది అంతం కాదు
సశేషం



Credits
Writer(s): A.r. Rahman, Sirivennela Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link