Maayedho Cheyyava

మాయేదో చెయ్యవా మరేదొ చెయ్యవా
జస్ట్ లైక్ దట్
మాయేదో చెయ్యవా మరేదొ చెయ్యవా
మక్కువెక్కువై పొద్దుపోదు అంటే తిట్టుకోదా మధి
మక్కువెక్కువై పొద్దుపోదు అంటే తిట్టుకోదా మధి తిక్కరేగిపోయి
మక్కువెక్కువై పొద్దుపోదు అంటే తిట్టుకోదా మధి తిక్కరేగిపోయి
మక్కువెక్కువై పొద్దుపోదు అంటే తిట్టుకోదా మధి తిక్కరేగిపోయి
మక్కువెక్కువై పొద్దుపోదు అంటే తిట్టుకోదా మధి తిక్కరేగిపోయి
అ అ అ
జస్ట్ లైక్ దట్
అ అ అ
జస్ట్ లైక్ దట్
వీలుకాదేమో
జస్ట్ లైక్ దట్
ఆశ తగదేమో
జస్ట్ లైక్ దట్
మాయేదో చెయ్యవా మరేదొ చెయ్యవా
ని ని ని ని ని ని ని నీక్కూడా తెలుసేమో అ అ అఅ అఅ అఅ అ అ అఅ అఅ అఅ అ అ అఅ అఅ అఅ
జస్ట్ లైక్ దట్
అ అ అఅ అఅ అఅ
జస్ట్ లైక్ దట్
అ అ అఅ అఅ అఅ
జస్ట్ లైక్ దట్
వీలుకాదేమో
జస్ట్ లైక్ దట్
ఆశ తగదేమో
జస్ట్ లైక్ దట్
ఇలాంటి వేళలో పంతానికేం పని తెగించి అల్లుకో ఉన్నాను రమ్మని
మేఘాల గాలిలో పైకి తూగిపో ఎల్లలన్ని దాటవా గాలి వేగమా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా

సడిలేని మాటతో కబురులు చెప్పవా
తడిలేని వనలలో తలంటు పొయ్యవా
స్నేహాల వాగులో దాహాలు తీర్చుకో మోహల ఊహలో దేహాలు దేనికో
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా

సాహిత్యం: సిరివెన్నెల



Credits
Writer(s): A.r. Rahman, Sirivennela Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link