Rani Rani

రాణి రాణి రాణి రంగసాని రాణి
కాని కాని కాని రాసలీలలన్నీ
రాణి రాణి రాణి రంగసాని రాణి
కాని కాని కాని రాసలీలలన్నీ
రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా
(అరె రమ్మంటే రావేరా)
కాని కాని కాని రాసలీలలన్నీ కమ్మంగ కానీరా
(అరె కమ్మంగా కానీరా)
కండలు తిరిగిన మామ కోరి వచ్చాను కాదందువా
పూజలు చేసే మామ కొంగు పూజను చేయించవా
పట్టేయ్ పట్టు హే పట్టేయ్ పట్టు
ఏ కోడి కూసినా ఆపకుండ నీ దమ్ము చూపెట్టు
రాణి రాణి రాణి ఏయ్... రంగసాని రాణి
కాని కాని కాని హా... రాసలీలలన్నీ
రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా
కాని కాని కాని రాసలీలలన్నీ కమ్మంగ కానీరా

ఎంతకాలం ఒంటరిగుంటావ్ జంటగ నన్నుంచుకో

అంతులేని తుంటరి ఆశలు వెంటనే తీర్చేసుకో

ఎయ్ మాటలన్నీ చాలించి కాస్త పైటింక సరి చేసుకో
వెంటపడి వేదించకింక నీ దారి నువు చూసుకో
ఆడ జాతిలోనే నేనందమైన దాన్ని
మొగలిపూల పొదలో వయసొచ్చి ఉన్నదాన్ని
ఊ అంటే సరదాగా ఉందామయ్య
ఆ మూడు స్వర్గాలు చూద్దామయ్య
నే తలుచుకుంటే సాగదు నీ బ్రహ్మచర్యము
పట్టేయ్ పట్టు హే పట్టేయ్ పట్టు
ఏ కోడి కూసినా ఆపకుండ నీ దమ్ము చూపెట్టు

రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా
కాని కాని కాని రాసలీలలన్నీ కమ్మంగ కానీరా

సృష్టిలోని అందాలు అన్నీ నాలోనే చూపించనా
స్వర్గలోక భోగాలు అన్నీ తెల్లార్లు అందించనా

మేను చూపి మంచుకొండను కరిగించలేవమ్మడూ
అందమంత ఆరబోసినా లొంగడు హనుమంతుడు
ఈడు పంటకొచ్చి నీ పట్టుదలకు మెచ్చా
నులక మంచమేసి ముస్తాబు చేసుకొచ్చా
వంపులతో వజ్రాన్ని కొయ్ లేవమ్మా
వలవేస్తే సూరీడు పడబోడమ్మా
నీ సోకు చూసి మోసపోని మగాడినమ్మా
పట్టేయ్ పట్టు హే పట్టేయ్ పట్టు
ఏ కోడి కూసినా ఆపకుండ నీ దమ్ము చూపెట్టు
హే రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా
(అరె రమ్మంటే రావేరా)
కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగ కానీరా
(అరె కమ్మంగా కానీరా)
పస్తైనా ఉంటుంది గాని గడ్డి మేయదు ఏ సింహాము... ఆహా
ప్రాణాలు ఇస్తాడు గాని తప్పు చేయడు నరసింహాము... ఏయ్
అరె పట్టుకోవద్దు, నను ముట్టుకోవద్దు
మీ ఆడజాతికే అవమానమే తెచ్చే తప్పు చేయొద్దు
రాణి రాణి రాణి రా... రంగసాని రాణి రా
కాని కాని కాని ఏయ్... రాసలీలలన్నీ
రాణి రాణి రాణి రంగసాని రాణి
కాని కాని కాని రాసలీలలన్నీ



Credits
Writer(s): Vijay Kumar, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link