O Sai

बोलो సమద్గురు సాయినాధ్ కి (జై)
बोलो శిరిడీ పతి సాయి మహారాజుకి (జై)

బాబా శరణం సద్గురు సాయి శరణం
నీ పాద కమలంలే నిత్యం సత్యం

ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి
జై జై సాయి ద్వారకమాయి
నీవే జగమోయి నీవే జగమోయి
ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి
ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి
జై జై సాయి ద్వారకమాయి
నీవే జగమోయి
జై జై సాయి ద్వారకమాయి
నీవే జగమోయి నీవే జగమోయి

(ఓం సాయి సాయి శరణం)
(జై సాయినాధ శరణం)
(ఓం సాయి సాయి శరణం)
(జై శిరిడి నాధ శరణం)

ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి
జై జై సాయి ద్వారకమాయి
నీవే జగమోయి నీవే జగమోయి

సాయి ఆ త్రేతా యుగము
ఏలితివయ్యా జగదభి రామా
బాబా శ్రీ కృష్ణుడవయ్యా
ద్వాపర ధర్మంగాచితివయ్యా
సాయి ఆ త్రేతా యుగము
ఏలితివయ్యా జగదభి రామా
బాబా శ్రీ కృష్ణుడవయ్యా
ద్వాపర ధర్మంగాచితివయ్యా
కలిజన పోషకా శిరిడీవాసా
కలిజన పోషకా శిరిడీవాసా
శ్రిత జన పాలకా సాయి నాధా
శ్రిత జన పాలకా సాయి నాధా

(ఓం సాయి సాయి శరణం)
(జై సాయినాధ శరణం)
(ఓం సాయి సాయి శరణం)
(జై శిరిడి కృష్ణ శరణం)

ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి
జై జై సాయి ద్వారకమాయి
నీవే జగమోయి నీవే జగమోయి

సాయి ఆ రాఘవేంద్రులు
నీలో నిండుగ అగుపించెనయా
బాబా ఆ పాండు రంగడు
నీవే కాదా శిరిడి నాధ
(ఓం సాయి సాయి శరణం)
(జై సాయినాధ శరణం)
సాయి ఆ రాఘవేంద్రులు
నీలో నిండుగ అగుపించెనయా
బాబా ఆ పాండు రంగడు
నీవే కాదా శిరిడి నాధా
జీసస్ నానక్ మోలా అల్లా
జీసస్ నానక్ మోలా అల్లా
అందరూ నీవే సాయి రామా
అందరూ నీవే సాయి రామా

(ఓం సాయి సాయి శరణం)
(శ్రీ నంద నంద శరణం)
(ఓం సాయి సాయి శరణం)
(జై పాండు రంగ శరణం)

ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి
ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి
జై జై సాయి ద్వారకమాయి
నీవే జగమోయి
జై జై సాయి ద్వారకమాయి
నీవే జగమోయి నీవే జగమోయి

(ఓం సాయి సాయి శరణం)
(జై సాయి రామ శరణం)
(ఓం సాయి సాయి శరణం)
(జై కృష్ణ కృష్ణ శరణం)
(ఓం సాయి సాయి శరణం)
(జై సాయి రామ శరణం)
(ఓం సాయి సాయి శరణం)
(జై కృష్ణ కృష్ణ శరణం)
(ఓం సాయి సాయి శరణం)
(జై సాయి రామ శరణం)
(ఓం సాయి సాయి శరణం)
(జై కృష్ణ కృష్ణ శరణం)

(ఓం సాయి సాయి శరణం)
बोलो సమద్గురు సాయినాధ్ మహారాజుకి జై
(జై సాయి రామ శరణం)
(ఓం సాయి సాయి శరణం)
बोलो శిరిడీ పతి సాయి మహారాజుకి జై
(జై కృష్ణ కృష్ణ శరణం)
बोलो సమద్గురు సాయినాధ్ కి (జై)
बोलो శిరిడీ పతి సాయి మహారాజుకి (జై)



Credits
Writer(s): Aravind Sri Ram
Lyrics powered by www.musixmatch.com

Link